మధురశ్రీ
మధురశ్రీ ఖండకావ్యాన్ని బాచిమంచి శ్రీహరిశాస్త్రి రచించారు.
మధురశ్రీ | |
కృతికర్త: | బాచిమంచి శ్రీహరిశాస్త్రి |
---|---|
దేశం: | భారత దేశం |
భాష: | తెలుగు |
ప్రక్రియ: | ఖండ కావ్యం |
ప్రచురణ: | |
విడుదల: | 1953 |
రచన నేపథ్యం
మార్చుమధురశ్రీ గ్రంథం 1953లో తొలిముద్రణ పొందింది. వరలక్ష్మీ ముద్రాక్షరశాల (విజయవాడ) లో ప్రచురించారు.[1]
ఇతివృత్తం
మార్చుఇతరుల మాటలు
మార్చు- అస్మద్గురువర్యులు శతావధాని శ్రీ చెళ్లపిళ్ల వేంకటశాస్త్రిగారే వీరి కవితను ప్రశంసించిరి. పద్యములు ధారాళముగా వ్రాయగల శక్తి వీరికి సమృద్ధిగా నున్నది. సమాసములు కూడా మృదువుగా నున్నవి.[2]
- - విశ్వనాథ సత్యనారాయణ, సుప్రతిష్ఠుడైన కవి, రచయిత, జ్ఞానపీఠ్ పురస్కార గ్రహీత.