మధురిమా తులి (జననం 19 ఆగస్టు 1986) భారతదేశానికి చెందిన మోడల్, సినిమా నటి. ఆమె 2007లో కస్తూరి షోతో తన నటనా జీవితాన్ని ప్రారంభించి 'జీ టీవీ'లో 2014లో ప్రసారమైన కుంకుమ భాగ్య, కలర్స్ టీవీలో 2017లో ప్రసారమైన చంద్రకాంతలో పాత్రలకుగాను మంచి పేరు తెచ్చుకుంది.[1] [2] మధురిమా తులి ఫియర్ ఫ్యాక్టర్: ఖత్రోన్ కే ఖిలాడీ (2010), నాచ్ బలియే (2019), బిగ్ బాస్ (2019–20) రియాల్టీ షోలలో పాల్గొంది.
మధురిమా తులి |
---|
2020లో మధురిమా తులి |
జననం | (1986-08-19) 1986 ఆగస్టు 19 (వయసు 38)
|
---|
వృత్తి | |
---|
క్రియాశీల సంవత్సరాలు | 2007–ప్రస్తుతం |
---|
సుపరిచితుడు/ సుపరిచితురాలు |
- చంద్రకాంత (2017 టెలివిజన్ సిరీస్)
- బేబీ (2015 హిందీ సినిమా
- నాచ్ బలియే 9
- బిగ్ బాస్ హిందీ సీజన్ 13
|
---|
సంవత్సరం
|
పేరు
|
పాత్ర
|
భాష
|
మూలాలు
|
2008
|
హోమం
|
సత్య
|
తెలుగు
|
[3]
|
ఎల్లమ్ అవన్ సెయల్
|
మధురిమ
|
తమిళం
|
|
బచ్నా ఏ హసీనో
|
|
హిందీ
|
|
2010
|
కాలో
|
రుక్మిణి
|
|
2011
|
క్యా కరీన్ క్యా నా కరేన్
|
నిషా
|
|
2012
|
ప్రాణాంతక కమిషన్
|
నటాషా
|
ఆంగ్ల
|
షార్ట్ ఫిల్మ్ [4]
|
మారిచ
|
|
కన్నడ, తమిళం
|
|
సిగరెట్ కి తరహా
|
జెస్సికా
|
హిందీ
|
|
2013
|
వార్నింగ్
|
గుంజన్ దత్తా
|
|
2014
|
నింబే హులీ
|
జానకి
|
కన్నడ
|
|
2015
|
నా నేనే పెండు
|
|
పంజాబీ
|
అతిధి పాత్ర
|
బేబీ
|
అంజలి సింగ్ రాజ్‌పుత్
|
హిందీ
|
[5]
|
హమారీ అధురి కహానీ
|
అవనీ ప్రసాద్
|
|
2017
|
నామ్ షబానా
|
అంజలి సింగ్ రాజ్‌పుత్
|
|
బ్లాక్ ప్రిన్స్
|
మహారాణి జిందా
|
ఆంగ్ల
|
|
2020
|
పాస్తా
|
నిమ్మి
|
హిందీ
|
షార్ట్ ఫిల్మ్ [6]
|
2022
|
జీనా అభి బాకీ హై
|
|
సంగీత చిత్రం [7]
|
సంవత్సరం
|
పేరు
|
పాత్ర
|
గమనికలు
|
2007–2008
|
కస్తూరి
|
తనూ సింఘానియా
|
|
2008
|
శ్రీ
|
బిండియా
|
|
2009
|
ఝాన్సీ కీ రాణి
|
గాయత్రి
|
|
2010
|
రంగ్ బదల్తీ ఓధాని
|
ఖుషీ శర్మ
|
|
ఫియర్ ఫాక్టర్: ఖత్రోన్ కె ఖిలాడీ 3
|
పోటీదారు
|
2వ రన్నరప్
|
2011
|
పరిచయ్ – నయీ జిందగీ కే సప్నో కా
|
రిచా థక్రాల్
|
|
2014
|
కుంకుమ్ భాగ్య
|
తనుశ్రీ "తను" మెహతా
|
|
2015
|
దఫా 420
|
ఇన్స్పెక్టర్ తాన్య శివాలయ్
|
|
ఐ కెన్ డూ దట్
|
పోటీదారు
|
2వ రన్నరప్
|
2016
|
24
|
డా. దేవయాని భౌమిక్
|
|
2017
|
సావిత్రి దేవి కాలేజ్ & హాస్పిటల్
|
నైనా
|
|
2017–2018
|
చంద్రకాంత - ఏక్ మాయావి ప్రేమ్ గాథ
|
యువరాణి చంద్రకాంత
|
|
2018
|
26 జనవరి
|
ఇన్సియా
|
|
రసోయి కి జంగ్ మమ్మోన్ కే సంగ్
|
ఆమెనే
|
అతిథి
|
2018–2019
|
ఖయామత్ కీ రాత్
|
సంజన
|
|
2019
|
నాచ్ బలియే 9
|
పోటీదారు
|
2వ రన్నరప్
|
2019–2020
|
బిగ్ బాస్ 13
|
63వ రోజున నమోదు చేయబడింది & 112వ రోజున తొలగించబడింది)
|
2020
|
ఇష్క్ మే మార్జవాన్ 2
|
నేహా
|
|
కపిల్ శర్మ షో
|
|
అతిథి
|
సంవత్సరం
|
పేరు
|
పాత్ర
|
మూలాలు
|
2016
|
24
|
డా. దేవయాని భౌమిక్
|
|
2018
|
26 జనవరి
|
ఇన్సియా
|
|
2020
|
అవ్రోద్: ది సీజ్ ఇన్ ఇన్
|
నమ్రతా జోషి
|
[8]
|
సంవత్సరం
|
పేరు
|
గాయకుడు
|
లేబుల్
|
మూలాలు
|
2020
|
ఖ్వాబీదా
|
అనురాగ్ మోహన్
|
SVMT సంగీతం
|
[9]
|
2022
|
హయా
|
|