ఫియర్ ఫాక్టర్: ఖత్రోన్ కె ఖిలాడీ
ఫియర్ ఫాక్టర్: ఖత్రోన్ కె ఖిలాడీ అమెరికన్ సిరీస్ 'ఫియర్ ఫ్యాక్టర్' ఆధారంగా రూపొందించబడిన హిందీ భాషా స్టంట్ ఆధారిత రియాలిటీ టెలివిజన్ సిరీస్. సోనీ టీవీలో ఫియర్ ఫ్యాక్టర్ ఇండియాగా మొదట ప్రారంభించబడి, ఆ తరువాత కలర్స్ టీవీకి విక్రయించబడిన అనంతరం 21 జూలై 2008న ఫియర్ ఫ్యాక్టర్: ఖత్రోన్ కే ఖిలాడీగా పునఃప్రారంభించబడింది.
సిరీస్ హోస్ట్ ఎపిసోడ్స్ మొదటి ప్రసారం చివరి ప్రసారం కంటెస్టెంట్స్ విజేత రన్నరప్ వేదిక 1 అక్షయ్ కుమార్ 16 21 జులై 2008 14 ఆగష్టు 2008 12 నేత్ర రఘురామన్ ఊర్వశి శర్మ దక్షిణ ఆఫ్రికా 2 అక్షయ్ కుమార్ 16 7 సెప్టెంబర్ 2009 1 అక్టోబర్ 2009 13 అనుష్క మన్‌చందా జెస్సీ రంధావా దక్షిణ ఆఫ్రికా 3 ప్రియాంక చోప్రా 16 8 సెప్టెంబర్ 2010 30 సెప్టెంబర్ 2010 13 షబీర్ అహ్లువాలియా రిత్విక్ భట్టాచార్య బ్రెజిల్ 4 అక్షయ్ కుమార్ 16 3 జూన్ 2011 23 జులై 2011 13 ఆర్తి చాబ్రియా[1] మౌళి దావే దక్షిణ ఆఫ్రికా 5 రోహిత్ శెట్టి 20 22 మార్చి 2014 25 మే 2014 17 రజనీష్ దుగ్గల్ గురుమీత్ చౌదరి దక్షిణ ఆఫ్రికా 6 రోహిత్ శెట్టి 20 7 ఫిబ్రవరి 2015 12 ఏప్రిల్ 2015 15 ఆశిష్ చౌదరి మెయియాంగ్ చాంగ్ దక్షిణ ఆఫ్రికా 7 అర్జున్ కపూర్ 20 30 జనవరి 2016 3 ఏప్రిల్ 2016 15 సిద్ధర్థ్ శుక్లా సనా సయీద్ అర్జెంటీనా 8 రోహిత్ శెట్టి 21 22 జులై 2017 30 సెప్టెంబర్ 2017 12 శంతను మహేశ్వరి హీనా ఖాన్ స్పెయిన్ 9[2] రోహిత్ శెట్టి 20 5 జనవరి 2019 10 మార్చి 2019 12 పునీత్ పాఠక్ ఆదిత్య నారాయణ్ అర్జెంటీనా 10 రోహిత్ శెట్టి 12 \ 10 22 ఫిబ్రవరి 2020 \ 27 జూన్ 2020 29 మార్చి 2020 \ 26 జులై 2020 10 కరిష్మా తన్నా కరణ్ పటేల్ బల్గేరియా 11 రోహిత్ శెట్టి 22 17 జులై 2021 26 సెప్టెంబర్ 2021 13 అర్జున్ బిజ్లానీ దివ్యంకా త్రిపాఠి దక్షిణ ఆఫ్రికా
మూలాలు
మార్చు- ↑ IANS. "Aarti Chhabria is KKK4 Winner". CNN-IBN. Archived from the original on 2011-11-13. Retrieved 2011-08-04.
- ↑ NDTV (12 July 2018). "Khatron Ke Khiladi Is Back. Contestants Include Vikas Gupta, Bharti Singh, Haarsh Limbachiyaa". Archived from the original on 16 June 2022. Retrieved 16 June 2022.