మధుస్మితా బెహెరా
మధుస్మిత బెహెరా 1990 అక్టోబరు 4న కటక్, ఒరిస్సాలో జన్మించింది. ఆమె పూర్తి పేరు మధుస్మిత సోమనాథ్ బెహెరా. ఆమె ఒక భారతీయ క్రికెట్ క్రీడాకారిణి.[1]
వ్యక్తిగత సమాచారం | |
---|---|
పూర్తి పేరు | మధుస్మితా సోమనాధ్ బెహెరా |
పుట్టిన తేదీ | కటక్, ఒడిస్సా | 1990 అక్టోబరు 4
బ్యాటింగు | కుడిచేతి వాటం |
బౌలింగు | కుడి చేయి ఆఫ్ బ్రేక్ |
పాత్ర | ఆల్ రౌండర్ |
దేశీయ జట్టు సమాచారం | |
Years | Team |
2006/17 | ఒడిస్సా |
2006/16 | ఈస్ట్ జోన్ |
తొలి మొదటి తరగతి | 18 ఫిబ్రవరి 2015 ఈస్ట్ జోన్ - నార్త్ జోన్ |
చివరి మొదటి తరగతి | 14 మార్చ్ 2016 ఈస్ట్ జోన్ - సౌత్ జోన్ |
తొలి లిస్ట్ A | 1 డిసెంబర్ 2006 ఒరిస్సా - జార్ఖండ్ |
Last లిస్ట్ A | 24 అక్టోబర్ 2016 ఇండియా బ్లు - ఇండియా గ్రీన్ |
మూలం: Cricketarchive, 2017 జనవరి 22 |
ఆమె కుడిచేతి వాటం బ్యాట్స్ వుమన్, కుడిచేయి ఆఫ్ బ్రేక్ బౌలింగ్ చేస్తుంది. ఆమె ఒడిశా మహిళా క్రికెట్ జట్టు, తూర్పు మండలం మహిళా క్రికెట్ జట్టు తరపున ఆడుతుంది.[2] ఆమె 8 ఫస్ట్-క్లాస్ మ్యాచ్ లు, 71 లిస్ట్ A, ఇంకా 43 మహిళల ట్వంటీ20 మ్యాచ్ లు ఆడింది.[3]
ప్రస్తావనలు
మార్చు- ↑ "Madhusmita Behera". ESPNCricinfo.com. Retrieved 22 January 2017.
- ↑ "Madhusmita Behera". CricketArchive.com. Retrieved 22 January 2017.
- ↑ "statistics_lists". cricketarchive.com. Retrieved 22 January 2017.