మధ్యతరగతి మహాభారతం
మధ్య తరగతి మహాభారతం 1995 సెప్టెంబరు 8నన్ విడుదలైన తెలుగు సినిమా. ఐ.ఎస్.జె.ఫిల్మ్స్ పతాకంపై శాఖమూరి మల్లికార్జున రావు నిర్మించిన ఈ సినిమాకు ఉదయ భాస్కర్ దర్శకత్వం వహించాదు. దాసరి నారాయణ రావు, లక్ష్మీ ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు మాధవపెద్ది సురేష్ సంగీతాన్నందించాడు.[1]
మధ్యతరగతి మహాభారతం (1995 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | ఉదయభాస్కర్ |
---|---|
తారాగణం | దాసరి నారాయణ రావు, లక్ష్మి |
సంగీతం | దేవా |
నిర్మాణ సంస్థ | ఐ.ఎస్.జె.ఫిల్మ్స్ |
భాష | తెలుగు |
ఇది ఫ్యామిలి డ్రామా ఎంటర్టైనర్ చిత్రం ఇందులో రాజ్ కుమార్, సుశ్మిత, దాసరి నారాయణ రావు, లక్ష్మి, బ్రహ్మానందం, రాళ్ళపల్లి, తనికెళ్ళ భరణి తదితరులు నటించారు.
తారాగణం
మార్చు- ట్యాంక్ బండ్ కాడ తాళి కట్టేయరా : మనో , కె.ఎస్.చిత్ర
- మధ్యతరగతి మహాభారతం వినరా నరుడా: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
- ఎన్నియెల్లో, ఎన్ని యెల్లో : గంగాధర శాస్త్రి, ఎస్.జానకి
- అమ్మకు నీవే ఆశా దీపం : పి.సుశీల
- ఓహ్ అనురాగమా : మనో , కె.ఎస్.చిత్రం
మూలాలు
మార్చు- ↑ "Madyatharagathi Mahabharatham (1995)". Indiancine.ma. Retrieved 2022-11-27.
- ↑ Madhyataragathi Mahabharatham (Original Motion Picture Soundtrack) - EP by Madhavapeddi Suresh (in అమెరికన్ ఇంగ్లీష్), 2014-08-31, retrieved 2022-11-27