మనస్ బాల్ సరస్సు

మానస్ బల్ సరస్సు జమ్మూ కాశ్మీర్ లోని గందర్బల్ ​జిల్లాలో గల సఫపోరా ప్రాంతంలో ఉంది. మానస సరోవర్ పేరు మీదుగా దీనికి మనస్ బల్ అని పేరు వచ్చింది.[2]

మానస్ బాల్ సరస్సు
మానస్ బాల్ సరస్సు దృశ్యం
మానస్ బాల్ సరస్సు is located in Jammu and Kashmir
మానస్ బాల్ సరస్సు
మానస్ బాల్ సరస్సు
ప్రదేశంసఫపోరా,గందర్బల్ జిల్లా, జమ్మూ కాశ్మీరు
అక్షాంశ,రేఖాంశాలు34°15′N 74°40′E / 34.250°N 74.667°E / 34.250; 74.667
సరస్సు రకంమంచి నీటి సరస్సు
పరీవాహక విస్తీర్ణం33 కి.మీ2 (13 చ. మై.)
ప్రవహించే దేశాలుభారతదేశం
గరిష్ట పొడవు5 కి.మీ. (3.1 మై.)
గరిష్ట వెడల్పు1 కి.మీ. (0.62 మై.)[1]
ఉపరితల వైశాల్యం2.81 కి.మీ2 (1.08 చ. మై.)
సరాసరి లోతు4.5 మీ. (15 అ.)
గరిష్ట లోతు13 మీ. (43 అ.)
నీటి ఘనపరిమాణం0.0128 కి.మీ3 (0.0031 cu mi)
ఉపరితల ఎత్తు1,583 మీ. (5,194 అ.)
ప్రాంతాలుకొండబాల్

పరిసరాలు

మార్చు

ఈ సరస్సు చుట్టూ జరోక్బాల్, కొండబాల్, నెస్బాల్, గ్రాత్బాల్ అనే నాలుగు గ్రామాలు ఉన్నాయి.[3]

ప్రత్యేకత

మార్చు

స్థానిక ప్రజలు ఈ సరస్సులో తామర మొక్కలను పెంచి వాటి వేరు, కాండాలను ఆహారంగా తీసుకుంటారు.[4]

ప్రయాణ మార్గాలు

మార్చు

ఈ సరస్సు శ్రీనగర్ నుండి 30 కిలోమీటర్ల (19 మైళ్ళు) దూరంలో గందర్బల్ మీదుగా వెళ్లే దారిలో ఉంటుంది. కాశ్మీర్‌లోని అతిపెద్ద సరస్సు అయిన వులార్ సరస్సుకి వెళ్లే రహదారి ఈ సరస్సు గుండా సఫపోరా మీదుగా వెళుతుంది. సోన్‌మార్గ్ నుండి గందర్బాల్ ద్వారా మానస్ బాల్ కు చేరుకోవడం కూడా సులభం.[5][6] [2]

మూలాలు

మార్చు
  1. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2011-10-09. Retrieved 2021-08-08.
  2. 2.0 2.1 http://kashmir-tourism.com/jammu-kashmir-lakes-mansabal-lake.htm, Manasbal Lake
  3. "Neglect, of Manasbal Lake". Greater Kashmir (in అమెరికన్ ఇంగ్లీష్). 2015-03-13. Retrieved 2020-10-10.
  4. "Archived copy". Archived from the original on 2012-02-14. Retrieved 2012-04-25.{{cite web}}: CS1 maint: archived copy as title (link) Mansbal lake
  5. "Archived copy". Archived from the original on 2012-03-03. Retrieved 2012-04-25.{{cite web}}: CS1 maint: archived copy as title (link) Manasbal Lake
  6. http://www.mascottravels.com/kashmirlakes.htm kashmir lakes