శ్రీనగర్

జమ్మూ మరియు కాశ్మీర్ లో నగరం, భారతదేశం

శ్రీనగర్ నగరం జమ్మూ కాశ్మీరు రాష్ట్రానికి వేసవికాలపు రాజధాని. ఇది కాశ్మీరు లోయలో, జీలం నది ఒడ్డున ఉంది. ఈ నగరం సరస్సులకు వాటిలో తేలియాడే పడవ ఇళ్ళకు ప్రసిద్ధి. ఇది కాశ్మీర్ లోయ మధ్యభాగంలో ఉంది. జమ్ము కాశ్మీర్ రాష్ట్రంలో అత్యధిక జనసంఖ్య కలిగిన జిల్లాలలో శ్రీ నగర్ జిల్లా రెండవ స్థానంలో ఉంది. మొదటి స్థానంలో జమ్ము జిల్లా ఉంది. ఇది జమ్ము కాశ్మీర్ రాష్ట్ర వేసవి రాజధానిగా ఉండేది. శీతాకాలంలో రాజధాని జమ్ముకు తరలించబడుతుంది.[1] అతిపెద్ద నగరమైన శ్రీనగర్‌లో ప్రసిద్ధ పర్యాటక కేంద్రం డాల్ లేక్ ఉంది. 2011 గణాంకాలను అనుసరించి [2]

Location of Srinagar District within Jammu & Kashmir state
వైశాల్యం141 km2
జనసంఖ్య12,69,751 (2011)
జనసాంధ్రత6383/km2 (2011)

పరిపాలనసవరించు

శ్రీనగర్ జిల్లాలో రెండు తాలూకాలు ఉన్నాయి:

  • శ్రీనగర్ సౌత్
  • శ్రీనగర్ నార్త్

జిల్లాలో శ్రీనగర్ బ్లాక్ మాత్రమే ఉంది. .[3] ఈ బ్లాక్‌లో పలు పంచాయితీలు ఉన్నాయి.

రాజకీయాలుసవరించు

శ్రీనగర్ జిల్లాలో 8 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి : హజ్రత్బాల్, జదిబాల్, ఈద్గహ్, ఖన్యార్, హబ్బకదల్, అమిరకదల్, సొంవార్ , బత్మలూ.[4]

2001 లో గణాంకాలుసవరించు

విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 1,269,751, [2]
ఇది దాదాపు. ఎస్టోనియా దేశ జనసంఖ్యకు సమానం.[5]
అమెరికాలోని. న్యూ హాంప్ షైర్ నగర జనసంఖ్యకు సమం.[6]
640 భారతదేశ జిల్లాలలో. 381వ స్థానంలో ఉంది..[2]
1చ.కి.మీ జనసాంద్రత. 703 .[2]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 23.56%.[2]
స్త్రీ పురుష నిష్పత్తి. 879:1000 [2]
జాతియ సరాసరి (928) కంటే.
అక్షరాస్యత శాతం. 71.21%.[2]
జాతియ సరాసరి (72%) కంటే.

మతంసవరించు

శ్రీనగర్ జిల్లాలో ప్రజలు ఇస్లాం మతాన్ని 93% అనుసరిస్తున్నారు. వీరిలో అత్యధికులు సున్ని ముస్లిములు అల్పసంఖ్యలో ముస్లిములు ఉన్నారు. ఇతర మతస్థులలో హిందువులు, సిక్కులు , క్రైస్తవులు ఉన్నారు.

భాషలుసవరించు

కాశ్మీర్ లోయలో ప్రధానంగా ఇండో - ఆర్యన్ భాషలలో ఒకటైన కాశ్మీరి (कॉशुर, کأشُر Koshur) భాష వాడుకలో ఉంది.

వాతావరణంసవరించు

Srinagar (1971–1986)-వాతావరణం
నెల జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్టు సెప్టెంబరు అక్టోబరు నవంబరు డిసెంబరు సంవత్సరం
సగటు అధిక °C (°F) 7.0 8.2 14.1 20.5 24.5 29.6 30.1 29.6 27.4 22.4 15.1 8.2 19.7
సగటు అల్ప °C (°F) −2.0
(28.4)
−0.7 3.4 7.9 10.8 14.9 18.1 17.5 12.1 5.8 0.9 −1.5 7.3
అవక్షేపం mm (inches) 48 68 121 85 68 39 62 76 28 33 28 54
Avg. precipitation days (≥ 1.0 mm) 6.6 7.3 10.2 8.8 8.1 5.7 7.9 6.8 3.5 2.8 2.8 5.1
Source: HKO[7]

పర్యాటక ఆకర్షణలుసవరించు

Panoramic view of Dal Lake and the city of Srinagar in Srinigar District.

మూలాలుసవరించు

  1. 2011 census J&K
  2. 2.0 2.1 2.2 2.3 2.4 2.5 2.6 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
  3. Statement showing the number of blocks in respect of 22 Districts of Jammu and Kashmir State including newly Created Districts Archived 2008-09-10 at the Wayback Machine dated 2008-03-13, accessed 2008-08-30
  4. "ERO's and AERO's". Chief Electoral Officer, Jammu and Kashmir. Archived from the original on 2008-10-22. Retrieved 2008-08-28.
  5. US Directorate of Intelligence. "Country Comparison:Population". Retrieved 2011-10-01. Estonia 1,282,963 July 2011 est. line feed character in |quote= at position 8 (help)
  6. "2010 Resident Population Data". U. S. Census Bureau. Retrieved 2011-09-30. New Hampshire 1,316,470 line feed character in |quote= at position 14 (help)
  7. "Climatological Information for Srinigar, India". Hong Kong Observatory. Retrieved 2011-05-02.

బయటి లింకులుసవరించు

మూస:Jammu and Kashmir topics

Coordinates: 34°05′N 74°50′E / 34.083°N 74.833°E / 34.083; 74.833

మూలాలుసవరించు

వెలుపలి లింకులుసవరించు

"https://te.wikipedia.org/w/index.php?title=శ్రీనగర్&oldid=2874678" నుండి వెలికితీశారు