మనుషులు మట్టి బొమ్మలు
మనుషులు మట్టి బొమ్మలు 1974లో విడుదలైన తెలుగు సినిమా. చిత్రాంజలి పిక్చర్స్ బ్యానర్ పై టి. కృష్ణ నిర్మించిన ఈ సినిమాకు బి.భాస్కరరావు దర్శకత్వం వహించాడు. ఘట్టమనేని కృష్ణ, జమున, సావిత్రి ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు బి.శంకర్ సంగీతాన్నందించాడు.[1]
మనుషులు - మట్టిబొమ్మలు (1974 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | బి.భాస్కరరావు |
నిర్మాణ సంస్థ | చిత్రాంజలి పిక్చర్స్ |
భాష | తెలుగు |
తారాగణం
మార్చు- కృష్ణ ఘట్టమనేని,
- జమున,
- సావిత్రి గణేశన్,
- రమా ప్రభ,
- జ్యోతిలక్ష్మి,
- అన్నపూర్ణ,
- మంజుల విజయకుమార్,
- లక్ష్మీకాంతమ్మ,
- కొంగర జగ్గయ్య,
- గుమ్మడి వెంకటేశ్వరరావు,
- అల్లు రామలింగయ్య,
- సాక్షి రంగారావు,
- వై.వి. రాజు,
- ఎన్.మాధవ రావు,
- మాస్టర్ రాజా,
- మాస్టర్ ఆదినారాయణ,
- విశ్వేశ్వర రావు,
- శేషగిరి రావు
సాంకేతిక వర్గం
మార్చు- దర్శకత్వం: బి. భాస్కర్ రావు
- స్టూడియో: చిత్రంజలి పిక్చర్స్
- నిర్మాత: టి. కృష్ణ;
- ఛాయాగ్రాహకుడు: ఎ.ఆర్.కె. మూర్తి;
- ఎడిటర్: వి.జగదీష్;
- స్వరకర్త: బి. శంకర్;
- గేయ రచయిత: సి.నారాయణ రెడ్డి, కొసరాజు రాఘవయ్య చౌదరి, జాన్సన్
- విడుదల తేదీ: మే 31, 1974
- కథ: బి. భాస్కర్ రావు
- గాయకుడు: పి.సుశీల, ఎల్.ఆర్. ఈశ్వరి, రమణ, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం;
- మ్యూజిక్ లేబుల్: కొలంబియా
- ఆర్ట్ డైరెక్టర్: పి.రామ్‌కుమార్;
- డాన్స్ డైరెక్టర్: సీను
పాటల జాబితా
మార్చు1.అమ్మాఅని నోరారా పిలవరా ఆ పిలుపే అందరు నోచని వరమురా, రచన: సింగిరెడ్డి నారాయణరెడ్డి, గానం.పులపాక సుశీల
2.ఓరోరి మల్లన్న సోంబేరి మల్లన్న మమ్మిడిసి పోతుండావటరో, రచన: కొసరాజు రాఘవయ్య చౌదరి, గానం.ఎల్.ఆర్.ఈశ్వరి
3.నిన్ను కోరేది వేరేమీ లేదురా నన్ను అమ్మా అని నువ్వు, రచన: సి నారాయణ రెడ్డి, గానం.పులపాక సుశీల
4.నీలో విరిసిన అందాలన్నీ నాలో వీడని బంధాలాయే, రచన: సి నారాయణ రెడ్డి, గానం.పులపాక సుశీల, శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం
5.పగడాలు పైన పోశాడమ్మా ఆ పోకిరోడు ముత్యాల ముందు, రచన:కొసరాజు, గానం.ఎల్ ఆర్ ఈశ్వరి
6.భాషకు అక్షరాలేంతో.,.. సరస్వతి నమస్తుభ్యం, రచన: మోదుకూరి జాన్సన్, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం బృందం
7.మట్టినే మనిషిగా మలిచేవు ఆ మనిషిలో నీ మనసుపోశావు, రచన: మోదుకూరి జాన్సన్, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం.
8.నవ్య మానవజాతి దివ్వెవై వెలిగావు వెలుగులో, రచన: మోదుకూరి జాన్సన్, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం బృందం .
మూలాలు
మార్చు- ↑ "Manushulu Matti Bommalu (1974)". Indiancine.ma. Retrieved 2020-09-27.
2.ghantasala galaamrutamu,kolluri bhaskararao blog.