మనుషులు మట్టి బొమ్మలు

(మనుషులు - మట్టిబొమ్మలు నుండి దారిమార్పు చెందింది)

మనుషులు మట్టి బొమ్మలు 1974లో విడుదలైన తెలుగు సినిమా. చిత్రాంజలి పిక్చర్స్ బ్యానర్ పై టి. కృష్ణ నిర్మించిన ఈ సినిమాకు బి.భాస్కరరావు దర్శకత్వం వహించాడు. ఘట్టమనేని కృష్ణ, జమున, సావిత్రి ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు బి.శంకర్ సంగీతాన్నందించాడు.[1]

మనుషులు - మట్టిబొమ్మలు
(1974 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం బి.భాస్కరరావు
నిర్మాణ సంస్థ చిత్రాంజలి పిక్చర్స్
భాష తెలుగు

తారాగణం

మార్చు
  • కృష్ణ ఘట్టమనేని,
  • జమున,
  • సావిత్రి గణేశన్,
  • రమా ప్రభ,
  • జ్యోతిలక్ష్మి,
  • అన్నపూర్ణ,
  • మంజుల విజయకుమార్,
  • లక్ష్మీకాంతమ్మ,
  • కొంగర జగ్గయ్య,
  • గుమ్మడి వెంకటేశ్వరరావు,
  • అల్లు రామలింగయ్య,
  • సాక్షి రంగారావు,
  • వై.వి. రాజు,
  • ఎన్.మాధవ రావు,
  • మాస్టర్ రాజా,
  • మాస్టర్ ఆదినారాయణ,
  • విశ్వేశ్వర రావు,
  • శేషగిరి రావు

సాంకేతిక వర్గం

మార్చు
  • దర్శకత్వం: బి. భాస్కర్ రావు
  • స్టూడియో: చిత్రంజలి పిక్చర్స్
  • నిర్మాత: టి. కృష్ణ;
  • ఛాయాగ్రాహకుడు: ఎ.ఆర్.కె. మూర్తి;
  • ఎడిటర్: వి.జగదీష్;
  • స్వరకర్త: బి. శంకర్;
  • గేయ రచయిత: సి.నారాయణ రెడ్డి, కొసరాజు రాఘవయ్య చౌదరి, జాన్సన్
  • విడుదల తేదీ: మే 31, 1974
  • కథ: బి. భాస్కర్ రావు
  • గాయకుడు: పి.సుశీల, ఎల్.ఆర్. ఈశ్వరి, రమణ, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం;
  • మ్యూజిక్ లేబుల్: కొలంబియా
  • ఆర్ట్ డైరెక్టర్: పి.రామ్‌కుమార్;
  • డాన్స్ డైరెక్టర్: సీను

మూలాలు

మార్చు
  1. "Manushulu Matti Bommalu (1974)". Indiancine.ma. Retrieved 2020-09-27.

బాహ్య లంకెలు

మార్చు