మనోజ్ పహ్వా (జననం 8 డిసెంబర్ 1963)[1] భారతదేశానికి చెందిన టెలివిజన్, సినిమా నటుడు. ఆయన 1996లో తేరే మేరే సప్నే సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టి 70కి పైగా సినిమాల్లో నటించాడు.

మనోజ్ పహ్వా
జననం1963 డిసెంబర్ 8
వృత్తినటుడు
జీవిత భాగస్వామిసీమా పహ్వా
పిల్లలు2

టెలివిజన్ మార్చు

సంవత్సరం క్రమ పాత్ర గమనికలు
1984-1985 హమ్ లాగ్ టోనీ
1993-1994 షికాస్ట్ జై
1995-2000 శాంతి గురూజీ
1996-2000 జస్ట్ మొహబ్బత్ ఈశ్వర్ చోప్రా
1997 సబ్ గోల్మాల్ హై బల్వంత్
1997-1998 సీ హాక్స్ డాన్ భమ్రా
1998-1999 గుడ్గుడీ రఘు మామా
2001 ఆఫీస్ ఆఫీస్ భాటియా
2002 ఎక్కా బేగం బాద్షా [2] ఎక్కా
2002 బోల్ బేబీ బోల్ [3] హోస్ట్/ప్రెజెంటర్
2005 LOC [4] గురుప్రీత్ మాలిక్
2009 ఓ డార్లింగ్ యే హై ఇండియా విశాల్ చచ్చబ్రా
2015 దఫా 420 [5] చాంద్ నవాబ్ మహ్మద్
2020 ఎ సూటబుల్ బాయ్ [6] మార్హ్ రాజు BBC వన్ & నెట్‌ఫ్లిక్స్

సినిమాలు మార్చు

  • మిలి (2022)
  • మిమీ
  • మేరీ షాదీ కరాఓ (2013)
  • దేద్ ఇష్కీయ (2014)
  • డిస్కో సింగ్ (2014)
  • మె తేరా హీరో (2014)
  • దిల్ దడకనే దో (2015)
  • లవ్ ఎక్స్చేంజి (2017)
  • జుద్వా 2 (2017)
  • షాదీ మే జరూర్ ఆన

వెబ్ సిరీస్ మార్చు

సంవత్సరం పేరు పాత్ర వేదిక గమనికలు
2022 హోమ్ శాంతి ఉమేష్ జోషి సుజన్ డిస్నీ+ హాట్‌స్టార్

నామినేషన్లు మార్చు

సంవత్సరం అవార్డు ప్రదర్శన వర్గం పని ఫలితం మూలాలు
2005 ఇండియన్ టెలీ అవార్డులు హాస్య పాత్రలో ఉత్తమ నటుడు LOC: జీవితం అదుపు తప్పింది
2019 ఫిల్మ్‌ఫేర్ అవార్డులు ఉత్తమ సహాయ నటుడు ముల్క్ [7]
2020 ఆర్టికల్ 15 [8]

మూలాలు మార్చు

  1. "Profile and Details of Manoj Pahwa". Archived from the original on 28 June 2013. Retrieved 25 June 2013.మూస:Bsn
  2. "Laughter on the cards!". The Tribune. 30 June 2002. Retrieved 24 June 2013.
  3. "indya.com - STAR - STAR Plus - Bol Baby Bol". 2 August 2002. Archived from the original on 2002-08-02.
  4. "Laughter-out of control - Times of India". The Times of India.
  5. "TV was easier medium earlier: Manoj Pahwa". Zee News. 12 August 2015. Archived from the original on 27 ఫిబ్రవరి 2022. Retrieved 12 ఆగస్టు 2022.
  6. Suthar, Manisha (2019-12-13). "Manoj Pahwa bags Mira Nair's A Suitable Boy". IWMBuzz (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2021-06-14.
  7. "Nominations for the 64th Vimal Elaichi Filmfare Awards 2019". filmfare.com (in ఇంగ్లీష్). Retrieved 2021-06-14.
  8. "Filmfare Awards 2020: Complete List Of Nominations". NDTV.com. Retrieved 2021-06-14.