మనోన్ అఫ్ ది స్ప్రింగ్ (సినిమా)

వికీమీడియా అయోమయ నివృత్తి పేజీ

మనోన్ అఫ్ ది స్ప్రింగ్ 1986వ సంవత్సరంలో విడుదలైన ఫ్రెంచ్ చిత్రం. క్లాడ్ బెర్రీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో వైవ్స్ మోంటాండ్, ఇమ్మాన్యూల్ బెరర్ట్, డేనియల్ ఆతుయిల్ తదితరులు నటించారు. 1966 వ సంవత్సరంలో మార్సెల్ పాగ్నోల్ వ్రాసిన నవల 'మానన్ డెస్ సోర్సెస్' ఆధారంగా, జీన్ డి ఫ్లోరెటేట్ సీక్వెల్ గా తెరకెక్కిన ఈ చిత్రం 1989లో ఉత్తమ ఫ్రెంచ్ చిత్రంగా అవార్డును అందుకుంది.[1]

మనోన్ అఫ్ ది స్ప్రింగ్
దర్శకత్వంక్లాడ్ బెర్రీ
కథా రచయితక్లాడ్ బెర్రీ, గెరార్డ్ బ్రాచ్
నిర్మాతపియర్ గ్రున్స్టెయిన్, అలైన్ పోయిరే
తారాగణంవైవ్స్ మోంటాండ్, డానియల్ ఆతుయిల్, ఇమ్మాన్యూల్ బెరర్ట్, హిప్పోలీట్ గిరార్డాట్
ఛాయాగ్రహణంబ్రూనో నోయ్టెన్
కూర్పుహెర్వె డి లూజ్, జెనెవివ్ లౌవ్యు
సంగీతంజీన్-క్లాడ్ పెటిట్
పంపిణీదారుపాథే డిస్ట్రిబూషన్ (యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్), ఓరియన్ క్లాస్సిక్స్ (యునైటెడ్ స్టేట్స్)
విడుదల తేదీ
1986 నవంబరు 19 (1986-11-19)
సినిమా నిడివి
113 నిముషాలు
దేశాలుఇటలీ
ఫ్రాన్సు
స్విట్జర్లాండ్
భాషఫ్రెంచ్
బాక్స్ ఆఫీసు56.4 మిలియన్ €

కథసవరించు

ఇడియెల్లి ప్రోవెన్సల్ గ్రామీణ ప్రాంతంలో నివసిస్తున్న అందమైన యువ గొర్రెలకారైన మానోన్ (బీర్ట్), తన తండ్రి మరణానికి కారణమైన వారిపై పగ తీర్చుకునే లక్ష్యంతో చిత్రం సాగుతుంది.

నటవర్గంసవరించు

 • ఇమ్మాన్యూల్ బెరర్ట్
 • వైవ్స్ మోంటాండ్
 • డానియల్ ఆతుయిల్
 • హిప్పోలీట్ గిరార్డాట్
 • మార్గరీట్ లోజానో
 • వైవోన్నే గామీ
 • గాబ్రియేల్ బాక్వియర్
 • ఈవ్ బ్రేన్నెర్

సాంకేతికవర్గంసవరించు

 • దర్శకత్వం: క్లాడ్ బెర్రీ
 • నిర్మాత: పియర్ గ్రున్స్టెయిన్, అలైన్ పోయిరే
 • రచన: క్లాడ్ బెర్రీ, గెరార్డ్ బ్రాచ్
 • సంగీతం: జీన్-క్లాడ్ పెటిట్
 • ఛాయాగ్రహణం: బ్రూనో నోయ్టెన్
 • కూర్పు: ర్వె డి లూజ్, జెనెవివ్ లౌవ్యు
 • పంపిణీదారు: పాథే డిస్ట్రిబూషన్ (యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్), ఓరియన్ క్లాస్సిక్స్ (యునైటెడ్ స్టేట్స్)

మూలాలుసవరించు

 1. ఆంధ్రజ్యోతి, హైదరాబాదు, పుట 15 (19 July 2018). "నగర ముంగిట్లో గ్లోబల్ సినిమా". Archived from the original on 30 July 2018. Retrieved 1 August 2018.

ఇతర లంకెలుసవరించు

వికీవ్యాఖ్యలో ఈ విషయానికి సంబంధించిన వ్యాఖ్యలు చూడండి.