మనోహర (సినిమా)
(మనోహర నుండి దారిమార్పు చెందింది)
మనోహర 1954 లో విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా.[1]
మనోహర (1954 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | ఎల్.వి.ప్రసాద్ |
---|---|
తారాగణం | శివాజీ గణేశన్, కన్నాంబ, టి.ఆర్. రాజకుమారి, గిరిజ, సదాశివరావు |
సంగీతం | ఎస్.వి. వెంకట్రామన్, టి.ఆర్. రామనాధం |
నిర్మాణ సంస్థ | మనోహర్ పిక్చర్స్ |
భాష | తెలుగు |
పాటలు
మార్చు- అందమూరకు చూచి ఆనందమంది (పద్యం) - మాధవపెద్ది
- అందాల రతిని అనురాగవతిని జీవితమంతా - జిక్కి
- అందాలు చందాలు కన్నారా మీరు కన్నారా - జిక్కి, సుబ్రహ్మణ్యం, ఎ.ఎం. రాజా బృందం
- కన్నులలో వెన్నెలలో నీ చిన్నెలలో అనురాగమే - ఎ.ఎం. రాజా, జిక్కి
- తివిరి రాముని బాణము త్రిప్పవచ్చు (పద్యం) - మాధవపెద్ది
- తెల తెలవారే మేలుకొనుమా పిలచేనదే ప్రభాత గీతి - జిక్కి
- ప్రణయ విలాసములే వనమున యువాజన - రాధా జయలక్ష్మి
- మానహీననై అవమానమోతునా ఇల మానవతికి - రాధా జయలక్ష్మి
- వన మహోత్సవం వసంత - జిక్కి, రాధా జయలక్ష్మి, సుబ్రహ్మణ్యం, పిఠాపురం బృందం
- వేచితి ఇన్నాళ్ళు వల వేసితి నిండు ప్రాణంగములో (పద్యం) - రాధా జయలక్ష్మి
- సందేహం లేదు గురుడా సందేహం లేదు - పిఠాపురం, ఎ.ఎం. రాజా