మనోహర (సినిమా)

1954 లో విడుదలైన డబ్బింగు సినిమా

మనోహర 1954 జూన్ 3 న విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా.[1] మనోహర్ పిక్చర్స్ పతాకంపై నిర్మించిన ఈ చిత్రానికి ఎల్.వి.ప్రసాద్ దర్శకత్వం వహించారు.శివాజీ గణేషన్, కన్నాంబ ముఖ్య పాత్రలు పోషించారు.ఈ చిత్రానికి సంగీతం ఎస్.వి.వెంకట్రామన్, టీ.ఆర్.రామనాధం అందించారు .

మనోహర
(1954 తెలుగు సినిమా)
దర్శకత్వం ఎల్.వి.ప్రసాద్
తారాగణం శివాజీ గణేశన్,
కన్నాంబ, టి.ఆర్. రాజకుమారి, గిరిజ, సదాశివరావు
సంగీతం ఎస్.వి. వెంకట్రామన్, టి.ఆర్. రామనాధం
నిర్మాణ సంస్థ మనోహర్ పిక్చర్స్
భాష తెలుగు

తారాగణం

మార్చు

శివాజీ గణేశన్

పసుపులేటి కన్నాంబ

గిరిజ

టీ.ఆర్.రాజకుమారి

సదాశివరావు

సాంకేతిక వర్గం

మార్చు

దర్శకుడు: ఎల్.వి.ప్రసాద్

సంగీతం: ఎస్.వి.వెంకట్రామన్ , టి.ఆర్.రామనాధం

నిర్మాణ సంస్థ: మనోహర్ పిక్చర్స్

గీతరచన:ఆత్రేయ

నేపథ్య గానం: మాధవపెద్ది సత్యం, జిక్కి,సుబ్రహ్మణ్యం, ఎ.ఎం.రాజా, రాధా జయలక్ష్మి, పిఠాపురం నాగేశ్వరరావు

విడుదల:03:06:1954.

పాటలు

మార్చు
  1. అందమూరకు చూచి ఆనందమంది (పద్యం) - మాధవపెద్ది
  2. అందాల రతిని అనురాగవతిని జీవితమంతా - జిక్కి
  3. అందాలు చందాలు కన్నారా మీరు కన్నారా - జిక్కి, సుబ్రహ్మణ్యం, ఎ.ఎం. రాజా బృందం
  4. కన్నులలో వెన్నెలలో నీ చిన్నెలలో అనురాగమే - ఎ.ఎం. రాజా, జిక్కి
  5. తివిరి రాముని బాణము త్రిప్పవచ్చు (పద్యం) - మాధవపెద్ది
  6. తెల తెలవారే మేలుకొనుమా పిలచేనదే ప్రభాత గీతి - జిక్కి
  7. ప్రణయ విలాసములే వనమున యువాజన - రాధా జయలక్ష్మి
  8. మానహీననై అవమానమోతునా ఇల మానవతికి - రాధా జయలక్ష్మి
  9. వన మహోత్సవం వసంత - జిక్కి, రాధా జయలక్ష్మి, సుబ్రహ్మణ్యం, పిఠాపురం బృందం
  10. వేచితి ఇన్నాళ్ళు వల వేసితి నిండు ప్రాణంగములో (పద్యం) - రాధా జయలక్ష్మి
  11. సందేహం లేదు గురుడా సందేహం లేదు - పిఠాపురం, ఎ.ఎం. రాజా

వెలుపలి లింకులు

మార్చు

மனோகரா (திரைப்படம்) మనోహర

మూలాలు

మార్చు