మన్మథరావుల కోసం
మన్మథరావుల కోసం 2005 జూలై 29న విడుదలైన శృంగారభరితమైన తెలుగు చలనచిత్రం. దీనిని ఆంధ్ర పిక్చర్స్ బ్యానర్‌పై సాయి గణేష్ స్వీయ దర్శకత్వంలో నిర్మించాడు.
మన్మథరావుల కోసం | |
---|---|
దర్శకత్వం | సాయి గణేష్ |
స్క్రీన్ ప్లే | సాయి గణేష్ |
కథ | సాయి గణేష్ |
నిర్మాత | సాయి గణేష్ |
తారాగణం | సాయి గణేష్ కిషోర్ దాస్ పొట్టి వీరయ్య జ్యోతి |
ఛాయాగ్రహణం | రాజేష్ నందన్ |
కూర్పు | డి.రాజా |
నిర్మాణ సంస్థ | ఆంధ్రా పిక్చర్స్ |
విడుదల తేదీ | 29 జూలై 2005[1] |
నటీనటులు
మార్చు- సాయి గణేష్ - మన్మథరావు
- కిషోర్ దాస్ - గురువు
- పొట్టి వీరయ్య - వీరయ్య
- చంద్రం - చంద్రం
- గిరిరాజ్ - శిష్యుడు
- వికాస్ - రవి
- జ్యోతి - మున్నీ
- రఫీ - మోహన్
- షీనా - రూప
- వైభవ్ - ఆనంద్
- మల్లిక్ - రాజా
- ఫణి చౌదరి - రమ్య
- జూనియర్ రేలంగి - జ్యోతిష్య బ్రహ్మ
- ముక్కు రాజు - వాస్తు రత్న
- గౌతంరాజు - సిద్ధాంత మిత్ర
- బి.ఎస్.రంగా - పరమేశం
- గిరి ఆనంద్ - డా.సల్మాన్
- కృష్ణమూర్తి - డా.మురుగన్
సాంకేతిక వర్గం
మార్చు- కథ, మాటలు, స్క్రీన్ ప్లే, నిర్మాత, దర్శకత్వం : సాయి గణేష్
- పాటలు : రబ్ అరీఫ్
- నేపథ్యగానం: ఉషా ఉతుప్
- కళ: కె.విజయకృష్ణ
- నృత్యాలు: విజయ్, వేణు, శ్రీనివాస్
- ఛాయాగ్రహణం: రాజేష్ నందన్
- కూర్పు: డి.రాజా
పాటలు
మార్చు- నా పెట్టె తాళం తెరిచి అబ్బో చాలా కాలం అయ్యింది
- జగదాంబ జంక్షన్‌లో జింక పిల్ల
- పెద్దాపురంలో పరదాలు తీశా
మూలాలు
మార్చు- ↑ వెబ్ మాస్టర్. "Manmadharavula Kosam (Sai Ganesh) 2005". ఇండియన్ సినిమా. Retrieved 7 February 2024.