మన్మాడ్-నాగర్‌సోల్ ప్యాసింజర్
(మన్మాడ్-నాగర్‌సోల్ ప్యాసింజర్ నుండి దారిమార్పు చెందింది)
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. సరయిన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |
బండి సంఖ్య 57590 మన్మాడ్ జంక్షన్-నాగర్‌సోల్ ప్యాసింజర్ భారతదేశ మహారాష్ట్ర రాష్ట్రంలోని నాసిక్ జిల్లాలోగల మన్మాడ్ జంక్షన్ మఱియు నాగర్‌సోల్ నడుమ భారతీయ రైల్వేల దక్షిణ మధ్య రైల్వే యొక్క నాందేడ్ విభాగముచే నడుపబడు ఒక దినసరి ప్యాసింజర్ రైలు.
విశేషములు
మార్చు- ఈ రైలు ప్రయాణించు దూరము 22.9 కి.మీ.
- ఈ రైలు సగటు వేగము గంటకు 21 కి.మి.
- ఈ రైలు ప్రయాణ సమయము 65 ని.లు అనగా ఒక గంటా అయిదు నిముషాలు
రద్దు
మార్చు2020, జనవరి 10-వ తేదీ మొదలు ఈ రైలు శాశ్వతముగ రద్దు చేయబడినది.
లోకో వివరాలు
మార్చుమౌలా అలీ షెడ్ కు చెందిన WDG-3A రక డీజిల్ ఇంజను
రేక్ షేరింగ్
మార్చుఈ రైలు పెట్టెలను ఇతర ప్యాసింజర్ రైళ్ళకు వాడుదురు. దీనిని రేక్ షేరింగ్ అందురు. ఆ రైళ్ళ వివరాలు
- 57541-నాగర్‌సోల్-నాందేడ్ ప్యాసింజర్
- 57558-నాందేడ్-నిజామాబాద్ ప్యాసింజర్
- 57557-నిజామాబాద్-నాందేడ్ ప్యాసింజర్
- 57542-నాందేడ్-మన్మాడ్ ప్యాసింజర్
- 57562-మన్మాడ్-కాచిగూడ ప్యాసింజర్
- 57561-కాచిగూడ-మన్మాడ్ ప్యాసింజర్
కాలపట్టిక
మార్చు57590 మన్మాడ్-నాగర్‌సోల్ ప్యాసింజర్ కాలపట్టిక | ||||||
స్టేషను పేరు | స్టేషను కోడ్ | రైల్వే మండలము/విభాగము | రాష్ట్రము | దూరము (కి.మి) | వచ్చు సమయము | పోవు సమయము |
---|---|---|---|---|---|---|
మన్మాడ్ జంక్షన్ | MMR | CR/BSL | మహారాష్ట్ర | 0 | --:-- | 23:15 |
అంకై | ANK | CR/BSL | మహారాష్ట్ర | 13.4 | 23:35 | 23:37 |
నాగర్‌సోల్ | NSL | SCR/NED | మహారాష్ట్ర | 22.9 | 00:20 | --:-- |