మన్‌గావ్ రైల్వే స్టేషను
మన్‌గావ్ రైల్వే స్టేషను కొంకణ్ రైల్వే లోని హాల్ట్ స్టేషను. మన్‌గావ్ రైల్వే స్టేషను మహారాష్ట్ర, రాయ్‌గఢ్ జిల్లాలో మన్‌గావ్ పట్టణంలో కొంకణ్ రైల్వేలో పనిచేస్తున్న స్టేషను ఉంది. ఇది సముద్ర మట్టానికి 12 మీటర్ల ఎత్తులో ఉంది.[1] ఈ రైలు మార్గము (లైన్) లోని మునుపటి స్టేషను ఇందాపూర్ హాల్ట్ స్టేషను, తదుపరి స్టేషను గోరేగావ్ ఇది కూడా ఒక హాల్ట్ స్టేషను.[2]
మన్‌గావ్ రైల్వే స్టేషను | |
---|---|
సాధారణ సమాచారం | |
యజమాన్యం | భారతీయ రైల్వేలు |
లైన్లు | కొంకణ్ రైల్వే |
నిలుచు రైళ్లు
మార్చుఅనేక అతి నెమ్మదిగా నడిచే ప్యాసింజర్ రైళ్లు మాత్రమే కాకుండా, ఈ క్రింద సూచించిన ఎక్స్‌ప్రెస్ రైలు బండ్లు కూడా ఆగుతాయి.
- మండోవి ఎక్స్‌ప్రెస్ (10103/10104)
- కొంకణ్ కన్యా ఎక్స్‌ప్రెస్ (10111/10112)
- మత్యగంధ ఎక్స్‌ప్రెస్ (12619/12620)
- దాదర్ - సావంత్‌వాడి రోడ్ రాజ్య రాణి ఎక్స్‌ప్రెస్ (11003/11004)
మూలాలు
మార్చు- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2015-10-25. Retrieved 2015-09-28.
- ↑ Prakash, L. (2014-03-31). "Konkan railway system map". Konkan railway. Archived from the original on 4 మార్చి 2016. Retrieved 18 August 2015.