మన వూరి కథ 1976లో విడుదలైన తెలుగు సినిమా. ఆర్.కె. ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై రంజిత్ కుమార్ నిర్మించిన ఈ సినిమాకు కె.హేమాంబరధరరావు దర్శకత్వం వహించాడు. ఘట్టమనేని కృష్ణ, రోజారమణి ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు జె.వి.రాఘవులు సంగీతాన్నందించాడు.[1]

మన ఊరి కథ
(1976 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
నిర్మాణ సంస్థ ఆర్.కె. ఆర్ట్ ప్రొడక్షన్స్
భాష తెలుగు

తారాగణం

మార్చు
  • కృష్ణ ఘట్టమనేని
  • జయప్రద
  • రోజారమణి
  • కైకాల సత్యనారాయణ
  • రాజనాల
  • అల్లు రామలింగయ్య,
  • ఎం. ప్రభాకర్ రెడ్డి
  • రావు గోపాలరావు
  • గిరిబాబు,
  • మాడా,
  • అర్జా జనార్థన రావు
  • రమణ మూర్తి
  • గోకిన రామారావు
  • డి. నారారాణి
  • విజయలక్ష్మి,
  • ఝాన్సీ
  • సుధామల,
  • రాజేశ్వరి

సాంకేతిక వర్గం

మార్చు
  • దర్శకత్వం: కె. హేమంభరధరరావు
  • రన్‌టైమ్: 125 నిమిషాలు
  • స్టూడియో: ఆర్.కె. ఆర్ట్ ప్రొడక్షన్స్
  • నిర్మాత: రంజిత్ కుమార్
  • ఛాయాగ్రాహకుడు: పుష్పాల గోపికృష్ణ
  • ఎడిటర్: బాబూరావు
  • స్వరకర్త: జె.వి.రాఘవులు
  • గీత రచయిత: ఆచార్య ఆత్రేయ, కోసరాజు రాఘవయ్య చౌదరి, కోడకండ్ల అప్పలచార్య, గోపి
  • విడుదల తేదీ: జూన్ 12, 1976
  • కథ: పాలగుమ్మి పద్మరాజు
  • సంభాషణ: గోపి
  • గాయకుడు: ఎస్.పి.బాలాసుబ్రహ్మణ్యం, పి.సుశీల, బి. వసంత, జె.వి.రాఘవులు
  • ఆర్ట్ డైరెక్టర్: బి.ఎన్. కృష్ణ
  • డాన్స్ డైరెక్టర్: శ్రీను, నంబిరాజ్

పాటల జాబితా

మార్చు

1.అందించు అందించు హాయిగా అందలాప్రేమ నాకు తీయగా, రచన: కోడకండ్ల అప్పలాచార్య,, గానం.శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం, బొడ్డు బాలవసంత

2.ఏ పల్లె సాటిరాదు మా పల్లెకు ఇక్కడే పుడతారు జన్మజన్మకు, రచన:మైలవరపు గోపి, పి.సుశీల

3.ఓయామ్మా మల్లమ్మా వరహాల మల్లమ్మ చెయ్యెత్తి , రచన:కొసరాజు రాఘవయ్య చౌదరి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, జె వి.రాఘవులు బృందం

4.గోదారికి ఏ ఓడ్డైనా నీరు ఒక్కటే కుర్రదానికి ఏవైపైనా, రచన: ఆచార్య ఆత్రేయ, గానం . ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పులపాక సుశీల

5.మామాకుతురా నీతో మాటున్నది పడుచు గుండె నీపొందు, రచన:మైలవరపు గోపి, గానం.పి .సుశీల, ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం

6.వచ్చిందీ కొత్తపెళ్లికూతురు మనసుకు తెచ్చింది,రచన: ఎం.గోపీ, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల.

మూలాలు

మార్చు
  1. "Mana Voori Katha (1976)". Indiancine.ma. Retrieved 2020-09-04.

. 2.ghantasala galaamrutamu, kolluri bhaskarrao blog.

బాహ్య లంకెలు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=మన_ఊరి_కథ&oldid=4362167" నుండి వెలికితీశారు