మన ఊరి మారుతి
మనవూరి మారుతి తెలుగు చలన చిత్రం1979 డిసెంబర్28 న విడుదల.పి.శేఖర్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో మురళీమోహన్, ప్రభ, నూతన్ ప్రసాద్ మున్నగు వారు నటించారు. ఈ చిత్రానికి సంగీతం చేళ్ళపిళ్ళ సత్యం సమకూర్చారు.
మన ఊరి మారుతి (1979 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | శేఖర్ |
తారాగణం | మురళీమోహన్, ప్రభ , నూతన్ ప్రసాద్ |
సంగీతం | చెళ్ళపిళ్ళ సత్యం |
నిర్మాణ సంస్థ | శ్రీ చలన చిత్ర |
భాష | తెలుగు |
తారాగణం
మార్చుమురళీమోహన్
ప్రభ
నూతన్ ప్రసాద్
సాంకేతిక వర్గం
మార్చుదర్శకుడు: పి.శేఖర్
నిర్మాతలు: గోవిందరాజు శ్రీనివాసరావు, బంగారు వీరభద్రం
సంగీతం: చేళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం:కొసరాజు, గోపి, వేటూరి
గాయనీ గాయకులు: ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం , ఎస్ ఎస్ . శైలజ
పాటల జాబితా
మార్చు1.ఇది విల్లు విరిగిన వేళా ఆ మిథిలానగరంలో, రచన: మైలవరపు గోపి, గానం.శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం, శైలజ
2.కోతి అంటే కోతి కాదురా నాయనా , రచన: కొసరాజు రాఘవయ్య చౌదరి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం బృందం
3.చేయి చేయి కలుపుకొని చెంగు చెంగు , రచన: వేటూరి సుందరరామమూర్తి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ పి శైలజ బృందం
4.పారుని నేనే పెళ్ళడతాను, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం.
మూలాలు
మార్చు1.ఘంటసాల గళామృతము, కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.