మన పార్టీ (ఇండియా)

ఆంధ్రప్రదేశ్‌లోని రాజకీయ పార్టీ

మన పార్టీ ('మా పార్టీ') అనేది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని రాజకీయ పార్టీ. దీనిని 2007లో 93 బిసి కులాల ఐక్య వేదిక స్థాపించింది. ఎమ్మెల్సీ కాసాని జ్ఞానేశ్వర్ ఈ పార్టీ అధ్యక్షుడిగా పనిచేశాడు.[1] [2] వెనుకబడిన కులాల ప్రయోజనాలకు ప్రాతినిధ్యం వహించాలని పార్టీ ప్రయత్నించింది.[3]

మన పార్టీ
నాయకుడుకాసాని జ్ఞానేశ్వర్
స్థాపకులుకాసాని జ్ఞానేశ్వర్
స్థాపన తేదీ2007
ECI Statusరాష్ట్ర పార్టీ

మూలాలు

మార్చు
  1. "Mana Party launched". The Hindu. 21 August 2007. Retrieved 9 June 2019.
  2. "The Tribune, Chandigarh, India - Nation". www.tribuneindia.com. Retrieved 2021-09-21.
  3. "The Hindu : Andhra Pradesh News : Mana Party predicts 'BC Rajyam'". 2008-03-18. Archived from the original on 18 March 2008. Retrieved 2021-09-21.