మమితా బైజు
మమిత బైజు (జననం 2000 జూన్ 22) భారతీయ నటి. ప్రధానంగా మలయాళ చిత్రాలలో నటించే ఆమె 2017లో సర్వోపరి పాలక్కారన్ ద్వారా అరంగేట్రం చేసింది. ఆపరేషన్ జావా (2021)లో అల్ఫోన్సా, ఖో ఖో (2021)లో అంజు, సూపర్ శరణ్య (2022)లో సోనా, ప్రణయ విలాసం (2023)లో గోపిక వంటి పాత్రలు పోషించి ఆమె కీర్తిని పొందింది.[1][2][3]
మమిత బైజు | |
---|---|
జననం | మమిత బైజు 2000 జూన్ 22 |
జాతీయత | భారతీయురాలు |
విద్యాసంస్థ | సేక్రేడ్ హార్ట్ కాలేజ్, తేవరా |
వృత్తి | నటి |
క్రియాశీల సంవత్సరాలు | 2017–ప్రస్తుతం |
ఖో ఖో చిత్రంలో తన నటనకు ఉత్తమ సహాయ నటిగా కేరళ ఫిల్మ్ క్రిటిక్స్ అవార్డ్ ఆమె గెలుచుకుంది.[4]
ప్రారంభ జీవితం
మార్చుకేరళలోని కొట్టాయం జిల్లా కిడంగూర్‌లో ఆమె డా.బైజు కృష్ణన్, మినీ బైజు దంపతులకు జన్మించింది.[5] ఆమెకు మిధున్ బైజు అనే అన్నయ్య ఉన్నాడు.[6]
ఆమె పాఠశాల విద్యను కట్టచ్చిరలోని మేరీ మౌంట్ పబ్లిక్ స్కూల్, కిడంగూర్ లోని ఎన్.ఎస్.ఎస్. హయ్యర్ సెకండరీ స్కూల్ లలో అభ్యసించింది. ఆమె ప్రస్తుతం కొచ్చిలోని సేక్రేడ్ హార్ట్ కాలేజీ నుండి సైకాలజీలో బి. ఎస్సీ డిగ్రీ చదువుతోంది.[7]
సినిమాలు
మార్చుసంవత్సరం | పేరు | పాత్ర | గమనికలు | మూ |
---|---|---|---|---|
2017 | సర్వోపరి పాలక్కారన్ | రాజి | తొలి సినిమా | [8] |
హనీ బీ 2: సెలబ్రేషన్స్ | సిసిలీ తంబి ఆంటోనీ | [9] | ||
2018 | డాకిని | ఆరతి | [10] | |
కృష్ణం | చిత్ర | [11] | ||
వరతన్ | సాండ్రా | [12] | ||
స్కూల్ డైరీ | ఇందు | [13] | ||
2019 | యాన్ ఇంటర్నేషనల్ లోకల్ స్టోరీ | దేవిక | [14] | |
వికృతి | సుహార | [15] | ||
2020 | కిలోమీటర్లు అండ్ కిలోమీటర్లు | కోచుమోల్ | [12] | |
2021 | రంగు పదం | శాలిని | షార్ట్ ఫిల్మ్ | |
ఆపరేషన్ జావా | అల్ఫోన్సా | [16] | ||
ఖో ఖో | అంజు | [17] | ||
2022 | రాండు | కుంజుమోల్ | [18] | |
సూపర్ శరణ్య | సోనా థామస్ | [19] | ||
2023 | ప్రణయ విలాసం | గోపిక | [20] | |
రామచంద్ర బాస్ & కో | సోఫియా | [21] | ||
2024 | ప్రేమలు | రీను రాయ్ | [22] | |
TBA | రెబెల్ † | TBA | తమిళ సినిమా | [23] |
మూలాలు
మార్చు- ↑ "Wayback Machine". web.archive.org. 2024-01-17. Archived from the original on 2024-01-17. Retrieved 2024-01-17.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ ആന്റണി, സീന (15 January 2022). "അനശ്വര ശരിക്കും തേച്ചോ?: മറുപടി പറഞ്ഞ് മമിത ബൈജു; അഭിമുഖം" [Did Anaswara really ditch you?: Mamitha Baiju reacts; Interview]. Manorama Online (in మలయాళం). Archived from the original on 6 May 2022. Retrieved 15 January 2022.
- ↑ MB, Anandha. "'ഇതൊരു പുതിയ അനുഭവമാണ്, അതൊരുപാട് ആസ്വദിക്കുന്നുണ്ട്'; തീയേറ്ററിൽ വെച്ചുണ്ടായ സംഭവം മറക്കാനാവില്ല!; മനസ് തുറന്ന് താരസുന്ദരി!" [This is a new experience; Won't forget that theatre incident; Mamitha opens up]. Samayam (in మలయాళం). Archived from the original on 6 May 2022. Retrieved 6 June 2021.
- ↑ "Kerala Film Critics Awards: Prithviraj, Biju Menon share best actor award". Mathrubhumi News. 13 September 2021. Archived from the original on 6 May 2022. Retrieved 13 September 2021.
- ↑ Antony, Seena (16 January 2022). "Super Sharanya' is a milestone in my career: Mamita Baiju". On Manorama. Retrieved 6 May 2022.
- ↑ ശ്രീലേഖ, ആർ.ബി. (21 May 2021). "ഹണീബിയിൽ ആസിഫിന്റെ അനിയത്തി, ജാവയിലെ അൽഫോൻസ; ഈ പ്ലസ് ടുക്കാരി" [Asif's sister in Honeybee, Alphonsa in Java; This plus two student...]. ManoramaOnline (in మలయాళం). Archived from the original on 6 May 2022. Retrieved 6 June 2021.
- ↑ Basith (25 December 2021). "ക്രിസ്മസിന് ഫുഡാണ് മെയിൻ; മമിത ബൈജു പറയുന്നു". Twenty Four News (in మలయాళం). Retrieved 6 May 2022.
- ↑ രഘുനാഥ്, രശ്മി (21 June 2021). "ഹെഡ്മിസ്ട്രസ് പറഞ്ഞു; ഇപ്പോള് തന്നെ അഞ്ചാറ് നമിതയുണ്ട്, മമിത മതി" [Headmistress said; There are enough Namithas, Mamitha is fine]. Mathrubhmi (in మలయాళం). Archived from the original on 6 May 2022. Retrieved 13 December 2021.
- ↑ Joas, Ammu (25 February 2022). "'ജനിച്ച അന്നുതന്നെ തേപ്പു കിട്ടിയ ആളാണ് ഞാൻ': മമിതയെ വിട്ടുപോകാത്ത 'തേപ്പ്': പ്രേക്ഷകരുടെ ചങ്ക്ഗേൾ". Vanitha (in మలయాళం). Retrieved 6 May 2022.
- ↑ പാലക്കാപറമ്പിൽ, ബിന്ദു (1 June 2021). "അൽഫോൻസയും അഞ്ജുവും വഴിത്തിരിവായി" [Alphonsa and Anju were breakthroughs]. Kerala Kaumudi (in మలయాళం). Archived from the original on 6 May 2022. Retrieved 6 June 2021.
- ↑ Subramanian, Anupama (25 March 2018). "New technology in Krishnam to curb piracy". Deccan Chronicle. Archived from the original on 6 May 2022. Retrieved 6 May 2022.
- ↑ 12.0 12.1 ആനന്ദ് രാജ്, എസ് (12 January 2022). "'സൂപ്പർ മമിത'; ഓപ്പറേഷൻ ജാവ, സൂപ്പർ ശരണ്യ എന്നീ ചിത്രങ്ങളിലൂടെ തിളങ്ങിയ മമിത ബൈജു സംസാരിക്കുന്നു" ['Super Mamitha'; Interview with Mamitha Baiju of Operation Java and Super Sharanya fame]. Madhyamam (in మలయాళం). Archived from the original on 6 May 2022. Retrieved 12 January 2022.
- ↑ Vetticad, Anna M. M. (21 May 2018). "School Diary movie review: What's M.G. Sreekumar doing lending his name to this non-film?". First Post. Archived from the original on 6 May 2022. Retrieved 6 May 2022.
- ↑ Shrijith, Sajin (15 January 2019). "Directing has been my long-cherished dream". Cinema Express. Archived from the original on 6 May 2022. Retrieved 6 May 2022.
- ↑ Soman, Deepa (8 February 2021). "Mamitha Baiju plays the team captain in Rajisha-starrer 'Kho Kho'". The Times of India (in ఇంగ్లీష్). Archived from the original on 6 May 2022. Retrieved 6 June 2021.
- ↑ ശ്രീലേഖ, ആർ.ബി. (21 May 2021). "ഹണീബിയിൽ ആസിഫിന്റെ അനിയത്തി, ജാവയിലെ അൽഫോൻസ; ഈ പ്ലസ് ടുക്കാരി" [Asif's sister in Honeybee, Alphonsa in Java; This plus two student...]. ManoramaOnline (in మలయాళం). Archived from the original on 6 May 2022. Retrieved 6 June 2021.
- ↑ Sidhardha, Sanjith (11 December 2020). "Mamitha Baiju plays the team captain in Rajisha-starrer 'Kho Kho'". The Times of India. Archived from the original on 6 May 2022. Retrieved 12 January 2022.
- ↑ Babu, Ajith (8 January 2022). "'Randu' movie review: A significant story of our times". On Manorama. Archived from the original on 6 May 2022. Retrieved 6 May 2022.
- ↑ "'ശരണ്യ സൂപ്പർ ആണെങ്കിൽ സോന പൊളി ആണ്, അപാരമായ സ്ക്രീൻ പ്രെസൻസ്'; മമിതയ്ക്ക് കൈയ്യടി, പ്രശംസ!" [If Sharanya is superb, Sona is fabulous, What a great screen presence; Applauses to Mamitha]. Samayam (in మలయాళం). 8 January 2022. Archived from the original on 6 May 2022. Retrieved 6 May 2022.
- ↑ "'Pranaya Vilasam' release date: Anaswara Rajan starrer to hit the big screens on THIS date". The Times of India. ISSN 0971-8257. Retrieved 11 April 2023.
- ↑ "Nivin Pauly's film with Haneef Adeni titled 'Ramachandra Boss and Co'". The Hindu (in Indian English). 9 July 2023. ISSN 0971-751X. Retrieved 20 July 2023.
- ↑ EENADU (13 March 2024). "మమితా బైజు.. 'ప్రేమలు'తో క్రేజ్". Archived from the original on 14 March 2024. Retrieved 14 March 2024.
- ↑ "Filming of GV Prakash's 'Rebel' wrapped up". The Hindu. Retrieved 12 November 2023.