మరారికులం శాసనసభ నియోజకవర్గం
మరారికులం శాసనసభ నియోజకవర్గం కేరళ రాష్ట్రంలోని పూర్వ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా రద్దయింది.
మరారికులం | |
---|---|
కేరళ శాసనసభలో మాజీ నియోజకవర్గం | |
నియోజకవర్గ వివరాలు | |
దేశం | భారతదేశం |
భారతదేశ పరిపాలనా విభాగాలు | దక్షిణ భారతదేశం |
రాష్ట్రం | కేరళ |
జిల్లా | అలప్పుజ |
ఏర్పాటు తేదీ | 1957 |
రద్దైన తేదీ | 2008 |
మొత్తం ఓటర్లు | 141,433 (2006)[1] |
రిజర్వేషన్ | జనరల్ |
శాసనసభ సభ్యులు
మార్చుఎన్నికల | నియమ
సభ |
సభ్యుడు | పార్టీ | పదవీకాలం | మెజారిటీ | |
---|---|---|---|---|---|---|
1957 | 1వ | సదాశివన్ CG | కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా | 1957 – 1960 | 9803 | |
1960 | 2వ | ఎస్ కుమారన్ | 1960 – 1965 | 7350 | ||
1965 | 3వ | సుశీల గోపాలన్ | కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా | N/A | 5717 | |
1967[2] | 3వ | ఎస్ దామోదరన్ | 1967 – 1970 | 12031 | ||
1970[3] | 4వ | 1970 – 1977 | 7407 | |||
1977[4] | 5వ | ఎ.వి తమరాక్షన్ | రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ | 1977 – 1980 | 4346 | |
1980[5] | 6వ | 1980 – 1982 | 9829 | |||
1982[6] | 7వ | 1982 – 1987 | 3399 | |||
1987[7][8] | 8వ | TJ అంజలోస్ | కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా | 1987 – 1991 | 12091 | |
1991[9] | 9వ | VS అచ్యుతానంద | 1991 - 1996 | 9980 | ||
1996[10] | 10వ | PJ ఫ్రాన్సిస్ | భారత జాతీయ కాంగ్రెస్ | 1996 - 2001 | 1965 | |
2001[11] | 11వ | TM థామస్ ఐజాక్ | కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా | 2001 - 2006 | 8403 | |
2006[12] | 12వ | 2006 - 2011 | 17679 |
మూలాలు
మార్చు- ↑ "Statistical Report on General Election, 2006 to the Legislative Assembly of Kerala" (PDF). eci.gov.in. Archived from the original (PDF) on 30 September 2007. Retrieved 4 July 2023.
- ↑ "STATISTICAL REPORT ON GENERAL ELECTION, 1967 TO THE LEGISLATIVE ASSEMBLY OF KERALA" (PDF). www.ceo.kerala.gov.in. ELECTION COMMISSION OF INDIA NEW DELHI.
- ↑ STATISTICAL REPORT ON GENERAL ELECTION, 1970 TO THE LEGISLATIVE ASSEMBLY OF KERELA (PDF). ELECTION COMMISSION OF INDIA. 1987. pp. 4–7.
- ↑ STATISTICAL REPORT ON GENERAL ELECTION, 1977 TO THE LEGISLATIVE ASSEMBLY OF KERELA (PDF). ELECTION COMMISSION OF INDIA. 1987. pp. 4–7.
- ↑ STATISTICAL REPORT ON GENERAL ELECTION, 1980 TO THE LEGISLATIVE ASSEMBLY OF KERELA (PDF). ELECTION COMMISSION OF INDIA. 1987. pp. 4–7.
- ↑ Statistical Report on General Election, 1982 to the Legislative Assembly of Kerala (PDF). Election Commission of India. 1982. p. 3.
- ↑ Statistical Report on General Election, 1987 to the Legislative Assembly of Kerala (PDF). Election Commission of India. 1987. pp. 4–7.
- ↑ "Kerala Assembly Election Results in 1987". www.elections.in. Retrieved 2019-04-12.
- ↑ "Kerala Niyamasabha election 1991". eci.gov.in. Retrieved 11 January 2021.
- ↑ Statistical Report on General Election, 1996 to the Legislative Assembly of Kerala (PDF). Election Commission of India. 1997. pp. 4–7.
- ↑ "Constituency-wise results, 2001". Elections. Retrieved 2 April 2019.
- ↑ "Kerala Assembly Election 2006 - Constituency Wise Result". Rediff. Retrieved 24 March 2019.