మరియా మై డార్లింగ్

దురై దర్శకత్వంలో 1981లో విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా.

మరియా మై డార్లింగ్ 1981, అక్టోబరు 2న విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా. రాజీ ప్రొడక్షన్స్ పతాకంపై కె. మునినాథన్ నిర్మాణ సారథ్యంలో దురై[1] దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కమల్ హాసన్, శ్రీప్రియ, ఆర్.ఎన్.సుదర్శన్, జయమాలిని నటించగా, శంకర్- గణేష్ సంగీతం అందించారు.[2][3] ఇందులో శ్రీప్రియ తల్లికూతుళ్ళుగా ద్విపాత్రాభినయం చేసింది. ఇది తమిళ, కన్నడ భాషల్లో ఏకకాలంలో రూపొందింది.[4]

మరియా మై డార్లింగ్
మరియా మై డార్లింగ్ సినిమా పోస్టర్
దర్శకత్వందురై
రచనతిరుమతి ఎస్. మధు
నిర్మాతకె. మునినాథన్
తారాగణంకమల్ హాసన్
శ్రీప్రియ
ఆర్.ఎన్.సుదర్శన్
జయమాలిని
ఛాయాగ్రహణంవి. రంగ
కూర్పుఎం. వెల్లసామి
సంగీతంశంకర్- గణేష్
నిర్మాణ
సంస్థ
రాజీ ప్రొడక్షన్స్
విడుదల తేదీ
అక్టోబరు 2, 1981 (1981-10-02)
దేశంభారతదేశం
భాషతెలుగు

కథా నేపథ్యం

మార్చు

మరియా, తన తల్లిని చంపిన హంతకున్ని వెతికి ప్రతీకారం తీర్చుకునే కథాంశంతో ఈ చిత్రం రూపొందింది.

తారాగణం

మార్చు

సాంకేతికవర్గం

మార్చు
  • దర్శకత్వం: దురై
  • నిర్మాత: కె. మునినాథన్
  • రచన: తిరుమతి ఎస్. మధు
  • సంగీతం: శంకర్- గణేష్
  • ఛాయాగ్రహణం: వి. రంగ
  • కూర్పు: ఎం. వెల్లసామి
  • నిర్మాణ సంస్థ: రాజీ ప్రొడక్షన్స్

పాటల జాబితా

మార్చు

1.అందంగా ఉన్నావంటే ఆశే పడతానే, రచన: వీటూరి వెంకట సత్య సూర్యనారాయణ మూర్తి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం

2.ఊ అంటే నేనే వస్తాలే సై అంటే సత్తా చూస్తాలే , రచన: వీటూరి, గానం.ఎస్ . పి . శైలజ , వి.కృష్ణమూర్తి బృందం

3.మరియా మై డార్లింగ్ మనసు మరుమల్లె పువ్వే , రచన: వీటూరి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం

మూలాలు

మార్చు
  1. Shiva Kumar, S. (3 January 1982). "Durai on decline". Mid Day. p. 29. Retrieved 2020-08-30.
  2. "Blogger". accounts.google.com. Retrieved 2020-08-30.
  3. "Mariya My Darling (1981)". Indiancine.ma. Retrieved 2020-08-30.
  4. "Tamil Full Movie-Maria My Darling-Kamal Hassan-Sripriya". youtube. Retrieved 2015-04-18.

. 5.ఘంటసాల గళామృతము , కొల్లూరి భాస్కరరావు బ్లాగ్ .

బయటి లింకులు

మార్చు