మరిశర్ల శివున్నాయుడు

మరిశర్ల శివున్నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన పార్వతీపురం నియోజకవర్గం నుండి 1985, 1999లో రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు.[1]

మరిశర్ల శివున్నాయుడు

ఎమ్మెల్యే
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
1985 - 1989
ముందు మరిశర్ల వెంకటరామినాయుడు
తరువాత యర్రా కృష్ణమూర్తి
నియోజకవర్గం పార్వతీపురం నియోజకవర్గం

ఎమ్మెల్యే
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
1999 - 2004
ముందు యర్రా అన్నపూర్ణమ్మ
తరువాత శత్రుచర్ల విజయరామరాజు
నియోజకవర్గం పార్వతీపురం నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు తెలుగుదేశం పార్టీ

రాజకీయ జీవితం

మార్చు

మరిశర్ల శివున్నాయుడు కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 1989, 1994లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్వతీపురం నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి యర్రా కృష్ణమూర్తి చేతిలో ఓడిపోయాడు. ఆయన 1999 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి ద్వారపురెడ్డి ప్రతిమాదేవి పై గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.

మూలాలు

మార్చు
  1. Sakshi (19 March 2019). "విలక్షణతకు మారుపేరు పార్వతీపురం". Archived from the original on 22 May 2022. Retrieved 22 May 2022.