మలింద పుష్పకుమార
పావులుగే మలింద పుష్పకుమార, శ్రీలంక క్రికెటర్. శ్రీలంక తరపున టెస్టు, వన్డేలు ఆడాడు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో కొలంబో క్రికెట్ క్లబ్‌కు ఆడాడు.[1] 2019 జనవరిలో ఫస్ట్ క్లాస్ క్రికెట్ మ్యాచ్‌లో ఒక ఇన్నింగ్స్‌లో మొత్తం పది వికెట్లు తీశాడు.[2]
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | పావులుగే మలింద పుష్పకుమార | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | కొలంబో, శ్రీలంక | 1987 మార్చి 24|||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
ఎత్తు | 5 అ. 7 అం. (170 cమీ.) | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | ఎడమచేతి ఆర్థడాక్స్ స్పిన్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పాత్ర | బౌలరు | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు |
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి టెస్టు (క్యాప్ 141) | 2017 ఆగస్టు 3 - ఇండియా తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి టెస్టు | 2018 నవంబరు 23 - ఇంగ్లాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి వన్డే (క్యాప్ 184) | 2017 ఆగస్టు 31 - ఇండియా తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి వన్డే | 2017 సెప్టెంబరు 3 - ఇండియా తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Years | Team | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2008–2010 | Moors Sports Club | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2012–2015 | Saracens Sports Club | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2015–present | చిలా మారియన్స్ క్రికెట్ క్లబ్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2020 | Dambulla Viiking | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2022 | Chattogram Challengers | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: Cricinfo, 28 December 2022 |
జననం
మార్చుపావులుగే మలింద పుష్పకుమార 1987, మార్చి 24న శ్రీలంకలోకి కొలంబోలో జన్మించాడు.
దేశీయ క్రికెట్
మార్చు2016–17 ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్లో 9 మ్యాచ్‌లు, 18 ఇన్నింగ్స్‌లలో మొత్తం 77 అవుట్లతో అత్యధిక వికెట్లు తీశాడు.[3]
2017 నవంబరులో శ్రీలంక క్రికెట్ వార్షిక అవార్డులలో 2016–17 సీజన్‌కు దేశీయ క్రికెట్లో అత్యుత్తమ బౌలర్‌గా ఎంపికయ్యాడు.[4]
2017–18 ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్లో 10 మ్యాచ్‌లు, 20 ఇన్నింగ్స్‌లలో మొత్తం 70 అవుట్లతో అత్యధిక వికెట్లు తీసుకున్నాడు.[5] 2018 మార్చిలో 2017–18 సూపర్ ఫోర్ ప్రావిన్షియల్ టోర్నమెంట్ కోసం గాల్లె జట్టులో ఎంపికయ్యాడు.[6][7] తరువాతి నెలలో 2018 సూపర్ ప్రావిన్షియల్ వన్ డే టోర్నమెంట్ కోసం గాల్లె జట్టులో కూడా ఎంపికయ్యాడు.[8] ఆరు మ్యాచ్‌లలో పదిహేను ఔట్లతో టోర్నమెంట్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్.[9]
అంతర్జాతీయ క్రికెట్
మార్చు2017 ఫిబ్రవరిలో బంగ్లాదేశ్‌తో సిరీస్ కోసం శ్రీలంక టెస్ట్ జట్టులో ఎంపికయ్యాడు, కానీ అందులో ఆడలేదు.[10]
2017 జూలైలో భారత్‌తో జరిగే సిరీస్ కోసం శ్రీలంక టెస్టు జట్టులో ఎంపికయ్యాడు.[11] 2017 ఆగస్టు 3నన భారత్‌పై శ్రీలంక తరపున అరంగేట్రం చేశాడు.[12] 20 ఓవర్లు బౌలింగ్ చేసి, అజింక్య రహానేను స్టంపౌట్ చేయడంతో తొలి వికెట్ సాధించాడు. పుష్పకుమార రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ తో 16 పరుగులు చేశాడు. ఆ మ్యాచ్‌లో శ్రీలంక ఇన్నింగ్స్ 53 పరుగుల తేడాతో ఓడిపోయింది.
భారత్‌తో జరిగిన సిరీస్ కు శ్రీలంక వన్డే ఇంటర్నేషనల్ జట్టులో ఎంపికయ్యాడు.[13] 2017 ఆగస్టు 31న భారత్‌పై వన్డేల్లో అరంగేట్రం చేశాడు. వికెట్ పడకుండా 65 పరుగులు ఇచ్చాడు, 3 పరుగులు మాత్రమే చేశాడు.[14]
2018 మేలో 2018–19 సీజన్‌కు ముందు శ్రీలంక క్రికెట్ ద్వారా జాతీయ కాంట్రాక్ట్‌ను పొందిన 33 మంది క్రికెటర్లలో అతను ఒకడిగా నిలిచాడు.[15][16]
మూలాలు
మార్చు- ↑ "Malinda Pushpakumara". ESPN Cricinfo. Retrieved 2023-08-24.
- ↑ "Malinda Pushpakumara bags all 10 wickets in an innings". ESPN Cricinfo. Retrieved 2023-08-24.
- ↑ "Records: Premier League Tournament Tier A, 2016/17: Most wickets". ESPN Cricinfo. Retrieved 2023-08-24.
- ↑ "Gunaratne wins big at SLC's annual awards". ESPN Cricinfo. Retrieved 2023-08-24.
- ↑ "Records: Premier League Tournament Tier A, 2017/18: Most wickets". ESPN Cricinfo. Retrieved 2023-08-24.
- ↑ "Cricket: Mixed opinions on Provincial tournament". Sunday Times (Sri Lanka). 26 March 2018. Archived from the original on 2018-03-27. Retrieved 2023-08-24.
- ↑ "All you need to know about the SL Super Provincial Tournament". Daily Sports. 26 March 2018. Archived from the original on 27 March 2018. Retrieved 2023-08-24.
- ↑ "SLC Super Provincial 50 over tournament squads and fixtures". The Papare. Retrieved 2023-08-24.
- ↑ "2018 Super Provincial One Day Tournament". ESPN Cricinfo. Retrieved 2023-08-24.
- ↑ "Herath to lead Sri Lanka, Pushpakumara called up for Bangladesh Tests". ESPN Cricinfo. Retrieved 2023-08-24.
- ↑ "Dhananjaya, Pradeep return to Sri Lanka's Test squad". ESPN Cricinfo. Retrieved 2023-08-24.
- ↑ "2nd Test, India tour of Sri Lanka at Colombo, Aug 3-7". ESPN Cricinfo. Retrieved 2023-08-24.
- ↑ "Thisara, Siriwardana return to ODI squad". ESPN Cricinfo. Retrieved 2023-08-24.
- ↑ "4th ODI (D/N), India tour of Sri Lanka at Colombo, Aug 31 2017". ESPN Cricinfo. Retrieved 2023-08-24.
- ↑ "Sri Lanka assign 33 national contracts with pay hike". International Cricket Council. Retrieved 2023-08-24.
- ↑ "Sri Lankan players to receive pay hike". ESPN Cricinfo. Retrieved 2023-08-24.