మలికిపురం మండలం

ఆంధ్రప్రదేశ్, డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా మండలం


మలికిపురం మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోనికోనసీమ జిల్లాకు చెందిన ఒక మండలం. OSM గతిశీల పటము

ఆంధ్రప్రదేశ్ మండలం
పటం
Coordinates: 16°24′32″N 81°48′11″E / 16.409°N 81.803°E / 16.409; 81.803
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాకోనసీమ జిల్లా
మండల కేంద్రంమలికిపురం
Area
 • మొత్తం90 km2 (30 sq mi)
Population
 (2011)[2]
 • మొత్తం75,847
 • Density840/km2 (2,200/sq mi)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి997

గణాంకాలు మార్చు

2011 భారత జనాభా లెక్కల ప్రకారం మండల జనాభా మొత్తం 75,847.[3] ఇందులో పురుషుల సంఖ్య 37,989, మహిళల సంఖ్య 37,858.

జనాభా మార్చు

  • 2011 జనాభా లెక్కల ప్రకారం ఈ మండలంలోని గ్రామాల జనాభా పట్టిక :[4]
వ.సంఖ్య గ్రామం లేదా పట్టణం ఇండ్ల సంఖ్య మొత్తం జనాభా పురుషులు స్త్రీలు
1. గూడపల్లి 2,220 9,010 4,495 4,515
2. గుడిమెల్లంక 2,165 8,526 4,277 4,249
3. ఇరుసుమండ 382 1,341 658 683
4. కత్తిమండ 1,142 4,678 2,346 2,332
5. కేశనపల్లి 3,299 14,220 7,173 7,047
6. లక్కవరం 1,700 6,780 3,372 3,408
7. మలికిపురం 1,651 6,286 3,265 3,021
8. మట్టపర్రు 386 1,517 768 749
9. రామరాజులంక 1,687 6,323 3,171 3,152
10. శంకరగుప్తం 2,608 10,708 5,341 5,367
11. విశ్వేశ్వరాయపురం 1,018 4,128 2,073 2,055

మండలం లోని గ్రామాలు మార్చు

  1. రామరాజులంక
  2. గుడిమెల్లంక
  3. మట్టపర్రు
  4. లక్కవరం
  5. విశ్వేశ్వరాయపురం
  6. మలికిపురం
  7. కత్తిమండ
  8. ఇరుసుమండ
  9. గూడపల్లి
  10. కేశనపల్లి
  11. శంకరగుప్తం

రెవెన్యూయేతర గ్రామాలు మార్చు

  1. చింతలమోరి

మూలాలు మార్చు

  1. "District Handbook of Statistics - East Godavari District - 2019" (PDF). Retrieved 10 ఏప్రిల్ 2022.
  2. CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, EAST GODAVARI, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972942, archived from the original (PDF) on 23 September 2015
  3. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2014-07-19. Retrieved 2019-01-16.
  4. "2011 జనాభా లెక్కల అధికారిక జాలగూడు". Archived from the original on 2013-10-05. Retrieved 2013-05-03.

వెలుపలి లంకెలు మార్చు