మల్లెల
తెలుగువారి ఇంటిపేరు
మల్లెల పేరుతో చాలా వ్యాసాలు ఉన్నాయి. ఆ వ్యాసాల జాబితా:
- మల్లెల (పెద్దతిప్ప సముద్రం) - చిత్తూరు జిల్లాలోని పెద్దతిప్ప సముద్రం మండలానికి చెందిన గ్రామం
- మల్లెల (తొండూరు) - కడప జిల్లాలోని తొండూరు మండలానికి చెందిన గ్రామం
మల్లెల తెలుగువారిలో కొందరి ఇంటిపేరు.
- మల్లెల శ్రీరామ మూర్తి (1907 - 1983) - తొలినాటి గ్రంథాలయోధ్యమ ప్రముఖులలో ఒకరు.
- మల్లెల దావీదు (1890-1971) - తెలుగు క్రైస్తవ కీర్తనాకారుడు.
- మల్లెల గురవయ్య - చిత్తూరు జిల్లాకు చెందిన కవి.
- మల్లెల బీరప్ప - ప్రఖ్యాత ఒగ్గు కళాకారుడు.
మల్లెల శ్రీనివాసరావు నాటక రచయిత, ప్రభుత్వ ఉపాధ్యాయులు అహల్య, అలెగ్జాండర్V/S పోరస్, (నాటకాలు) బామ్మగారి మరచెంబు,మనసాక్షి, రచయితలు వస్తున్నారు పారిపోండి (నాటికలు) గుంటనక్కలు, సారాబండి, దేవుడికి పట్టిన దయ్యాలు,(వీధి నాటికలు)వందేమాతరం నాటిక(1947నుంచి 1950 ల వరకూ సాగిన స్వాతంత్ర్య ఉద్యమం గురించి రాసిన రచన) మొదలగు రచనలు చేశారు.