మళ్ళీ మళ్ళీ చూశా
మళ్ళీ మళ్ళీ చూశా 2019లో విడుదలైన తెలుగు సినిమా. క్రిషి క్రియేషన్స్ బ్యానర్‌పై కె. కోటేశ్వరరావు నిర్మించిన ఈ సినిమాకు హేమంత్ కార్తీక్ దర్శకత్వం వహించాడు. అనురాగ్ కొణిదెన, శ్వేత అవస్తి, కైరవి తక్కర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాను అక్టోబర్ 18న విడుదల చేశారు.[1]
మళ్ళీ మళ్ళీ చూశా | |
---|---|
దర్శకత్వం | హేమంత్ కార్తీక్ |
స్క్రీన్ ప్లే | హేమంత్ కార్తీక్ |
నిర్మాత | కె. కోటేశ్వరరావు |
తారాగణం | అనురాగ్ కొణిదెన, శ్వేత అవస్తి, కైరవి తక్కర్ |
ఛాయాగ్రహణం | కళ్యాణ్ సమి సతీష్ ముత్యాల |
కూర్పు | సత్య గిడుతూరి |
సంగీతం | శ్రవణ్ భరద్వాజ్ |
నిర్మాణ సంస్థ | క్రిషి క్రియేషన్స్ |
విడుదల తేదీ | 2019 అక్టోబర్ 18 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
కథ
మార్చుగౌతమ్(అనురాగ్ కొణిదెన) ఓ అనాధ ఆర్మీ మేజర్ (అజయ్) ఇంట్లో పెరుగుతాడు.స్వప్న (స్వప్న అవస్థి) రాసిన ఓ ప్రేమకథకు సంబందించిన బుక్ అతనికి దొరుకుతుంది. ఆ ప్రేమకథలోని పాత్రలో తననే ఊహించుకుంటూ, ఆ పుస్తకం రాసిన స్వప్న ప్రేమలో పడిపోతాడు. ఆ పుస్తకం స్వప్నకు ఇవ్వాలని, ఆమెను కలవాలని వైజాగ్ నుండి హైదరాబాద్ వెళతాడు. మరి గౌతమ్, స్వప్న ను కలిశాడా ? ఆ పుస్తకం తనకు అందించాడా? చివరికి ఏమి జరిగింది? అనేది మిగతా సినిమా కథ.
నటీనటులు
మార్చు- అనురాగ్ కొణిదెన[2]
- శ్వేత అవస్తి
- కైరవి తక్కర్
- అన్నపూర్ణమ్మ
- అజయ్
- మధుమణి
- ప్రభాకర్
- టి.ఎన్.ఆర్
- మిర్చి కిరణ్
- కరణ్
- బాషా
- ప్రమోద్
- పావని
- జయలక్మి
- మాస్టర్ రామ్ తేజస్
- బంచిక్ బబ్లూ
సాంకేతిక నిపుణులు
మార్చు- బ్యానర్: క్రిషి క్రియేషన్స్
- నిర్మాత: కె. కోటేశ్వరరావు
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: హేమంత్ కార్తీక్
- సంగీతం: శ్రవణ్ భరద్వాజ్
- సినిమాటోగ్రఫీ: కళ్యాణ్ సమి సతీష్ ముత్యాల
- ఎడిటర్ : సత్య గిడుతూరి
- పాటలు: తిరుపతి జావాన
- ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : సాయి సతీష్ పాల
మూలాలు
మార్చు- ↑ Zee Cinemalu (16 June 2019). ""మళ్ళీ మళ్ళీ చూశా" సాంగ్ రిలీజ్" (in ఇంగ్లీష్). Archived from the original on 1 May 2022. Retrieved 1 May 2022.
- ↑ The Hans India (26 September 2019). "Young actor says 'Malli Malli Chusa'!" (in ఇంగ్లీష్). Archived from the original on 10 May 2022. Retrieved 10 May 2022.