మహమూద్ హమీద్
మహమూద్ హమీద్, పాకిస్థాన్ మాజీ క్రికెటర్. పాకిస్థాన్ తరపున ఒక వన్డే,[1] 177 ఫస్ట్ క్లాస్, 127 లిస్టు ఎ మ్యాచ్ లు ఆడాడు.[2]
క్రికెట్ సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
బ్యాటింగు | కుడిచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | కుడిచేతి మీడియం | |||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: [1], 2006 మే 3 |
జననం
మార్చుమహమూద్ హమీద్ 1969, జనవరి 19న పాకిస్థాన్ లోని కరాచీ, సింధ్ లో జన్మించాడు.
క్రికెట్ రంగం
మార్చు1995లో వన్ డే ఇంటర్నేషనల్ ఆడి, రనౌట్ కావడానికి ముందు ఒక పరుగు చేశాడు.[3] 2020 ఫిబ్రవరిలో దక్షిణాఫ్రికాలో జరిగే ఓవర్-50 క్రికెట్ ప్రపంచ కప్ కోసం పాకిస్తాన్ జట్టులో ఎంపికయ్యాడు.[4][5] కరోనావైరస్ మహమ్మారి కారణంగా టోర్నమెంట్ మూడవ రౌండ్ మ్యాచ్‌ల సమయంలో రద్దు చేయబడింది.[6]
177 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లలో 271 ఇన్నింగ్స్ లో 9,438 పరుగులు చేశాడు. అత్యధిక స్కోర్ 208 కాగా 22 సెంచరీలు, 48 అర్థ సెంచరీలు చేశాడు. బౌలింగ్ లో 1,521 బంతులు వేసి 803 పరుగులు ఇచ్చి 14 వికెట్లు తీశాడు. 2006లో చివరి మ్యాచ్ ఆడాడు.[7]
127 లిస్టు ఎ మ్యాచ్ లలో 113 ఇన్నింగ్స్ లో 2,501 పరుగులు చేశాడు. అత్యధిక స్కోర్ 135 కాగా 1 సెంచరీ, 9 అర్థ సెంచరీలు చేశాడు. బౌలింగ్ లో 2,328 బంతులు వేసి 1,906 పరుగులు ఇచ్చి 64 వికెట్లు తీశాడు. 2006లో చివరి మ్యాచ్ ఆడాడు.[8]
మూలాలు
మార్చు- ↑ "PAK vs SL, Pepsi Asia Cup 1994/95, 6th Match at Sharjah, April 11, 1995 - Full Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-09-03.
- ↑ "Mahmood Hamid Profile - Cricket Player Pakistan | Stats, Records, Video". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-09-03.
- ↑ "An Invincible arrives". ESPN Cricinfo. Retrieved 22 January 2019.
- ↑ "2020 over-50s world cup squads". Over-50s Cricket World Cup. Archived from the original on 20 సెప్టెంబరు 2022. Retrieved 15 March 2020.
- ↑ "Over-50s Cricket World Cup, 2019/20 - Pakistan Over-50s: Batting and bowling averages". ESPN Cricinfo. Retrieved 15 March 2020.
- ↑ "Over-50s World Cup in South Africa cancelled due to COVID-19 outbreak". Cricket World. Retrieved 15 March 2020.
- ↑ "Sia vs PIA, Pentangular Cup 2005/06 at Multan, April 23 - 25, 2006 - Full Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-09-03.
- ↑ "PIA vs SNGCP, ABN-AMRO Patron's Cup 2005/06 at Karachi, February 15, 2006 - Full Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-09-03.