మహమ్మదీయ మహాయుగము

(మహమ్మదీయ మహాయుగం నుండి దారిమార్పు చెందింది)

ప్రముఖ చరిత్ర పరిశోధకులు, తొలి తెలుగు విజ్ఞాన సర్వస్వ నిర్మాత, వైతాళికుడు కొమర్రాజు వేంకట లక్ష్మణరావు (1877- 1923) రచించిన హిందూదేశ కథాసంగ్రహం అనే చరిత్ర గ్రంథంలో ఇది రెండవ భాగం. కొమర్రాజు వారు దేశాన్ని హిందువులు పరిపాలించిన యుగం, ముస్లిం పాలనా యుగం, ఆంగ్లేయ పరిపాలన యుగంగా విభజించుకు ఆ క్రమంలో చరిత్ర రచన చేశారు. భారత చరిత్రలో హిందువులపై ముస్లిం పాలకులు దండయాత్ర చేసి విజయాలు పొందిన నాటి నుంచి వారి చేతి నుంచి సామ్రాజ్యం చేజారి ఐరోపియన్ల ప్రాబల్యం పెరిగే వరకూ ఈ గ్రంథం విస్తరించింది.

కొమర్రాజు వేంకట లక్ష్మణరావు - పెయింటింగ్

విషయసూచిక

మార్చు

మొదటి ప్రకరణము

మార్చు
ముసల్మానులయుత్పత్తి, వారీదేశానికి వచ్చుట.
  • మహమ్మద్
  • మహమ్మదీయ మతప్రచారము
  • మహమ్మదీయ మొదటిదాడులు, గజ్నీవంశము
  • సబక్తగీన్, గజ్నీమహమూదు
  • గోరీవంశము, శహాదుద్దీన్ మహమ్మద్ గోరీ
  • అప్పటి రాజపుత్రరాజ్యములు, కనోజ్
  • అన్హిల్‌పుర భీమదేవుడు, మేవాడ్ రాజ్యము
  • ఆజ్‌మేర్, దిల్లీ రాజ్యములు
  • స్థానేశ్వర మహాయుద్ధము
  • పారతంత్ర్య ప్రారంభము

రెండవ ప్రకణము

మార్చు
అఫ్‌గాన్ రాజులు.
  • బానిసవంశము, కుతుబుద్దీన్
  • షమ్‌సుద్దీన్ అల్తమస్, మోగలులు
  • చెంగిస్‌ఖాన్, సుల్తానా రజియా
  • నాసిరుద్దీన్ మహమ్మూద్
  • గ్యాసుద్దీన్ బల్బన్
  • కైకుబాద్
  • ఖిల్‌జీ వంశము, జలాలుద్దీన్ ఖిల్‌జీ
  • అల్లాఉద్దీన్ దక్షిణమును జయించుట
  • అల్లాఉద్దీన్ ఖిల్‌జీ
  • రతనభోర్ జయించుట
  • చితోడ్‌గడమును దీసికొనుట, దక్షిణదేశపు దండయాత్ర
  • అల్లాఉద్దీనుని గర్వము, రాజ్యములోని తిరుగుబాటులు
  • అల్లాఉద్దీన్ స్వభావము
  • ముబారిక్ ఖిల్‌జీ
  • ఖుస్రో లేక నసూర్‌ఉద్దీన్
  • తుఘ్‌లఖ్ వంశము, గ్యాస్‌ఉద్దీన్ తుఘ్‌లఖ్
  • ఓరుగల్లు మీదికి దండెత్తుట.
  • తుఘ్‌లఖాబాద్, గ్యాస్‌ఉద్దీన్ మరణము, మహమద్ తుఘ్‌లఖ్
  • రాజ్యములోని యవ్యవస్థ
  • రాజధానిని మార్చుట
  • రాగినాణెములను బంగారునాణెములుగ వాడుట
  • చీనాదేశము మీదికి దాడి
  • రాజ్యములోని తిరుగుబాటులు
  • స్వతంత్రరాజ్యమును, ఇబ్నభతూతా
  • ఫిరోజ్ తుఘ్‌లఖ్, జనులకు హితప్రదములగు పనులు
  • ఈతడు వ్రాసిన యాత్మచరిత్ర
  • హిందూమతద్వేషము
  • వృద్ధావస్థ, తరువాతి బాదుషాలు
  • చంగీజ్ కానుని వంశజులు
  • తయమూర్ లంగ్
  • హిందూదేశము మీదికి వచ్చుట
  • తయమూర్ యొక్క స్వభావము
  • తయమూర్ తరువాతి హిందూదేశము
  • సయ్యద్ వంశము
  • లోదీ వంశము
  • సింహావలోకనము
  • మతద్వేషము
  • గ్రామసంఘములు, వర్తకము

మూడవ ప్రకరణము

మార్చు
మోగల్ ప్రభుత్వము.
  • బాబర్
  • బాబర్ స్వభావము
  • హుమాయూన్
  • సూర్ వంశము
  • రెండవ పానిపత్ యుద్ధము
  • హుమాయూన్ యొక్క గుణదోషములు
  • అక్బర్ పూర్వచరిత్ర - రాజ్యారోహణము
  • సూర్ వంశపు శత్రువుల నోడించుట
  • తన సరదారుల తిరుగుబాటుల నణచుట
  • అక్బరుచే జయింపబడిన రాజ్యములు
  • రాణి దుర్గావతి
  • చరమకాలమందలి విపత్తులు
  • రాజ్యవ్యవస్థ
  • జమాబంది
  • రాజ్యవిభాగములు
  • సైన్యవ్యవస్థ
  • న్యాయవిచారణ, లెక్కలు, జాగరూకత
  • సంస్కరణములు, అక్బరు యొక్క ధర్మమతము
  • మతముల స్థితి
  • మతవివాద సభలు
  • నూతనమతస్థాపన
  • అక్బర్ గుణావగుణములు
  • కొన్ని దుర్గుణములు
  • నౌరోజా ఉర్స్
  • దినచర్య, చిత్రకళాభిరుచి
  • విద్యాభిరుచి, శరీరసామర్థ్యము
  • వైభవము, కొద్దిలోస్వభావ వర్ణన
  • మోగల్ రాజ్యమును స్థిరపరచుట
  • అప్పటి ఐరోపా ఖండము
  • అప్పటి జనులనీతి, హిందూజనుల కున్నతోద్యోగములు
  • జహాంగీర్ బాదుషాహ
  • జహాంగీర్ యొక్క కొమాళ్లు
  • నూర్‌జహాన్
  • రాజపుత్రులతో యుద్ధము, అహమ్మద్ నగరమును గెలుచుట
  • అంతఃకలహములు
  • జహాంగీర్ రాజ్యవ్యవస్థ
  • ఇంగ్లీషు రాయబారులు
  • షాహజహాన్ బాదుషాహ, రాజ్యారోహణము
  • ఖాన్ జహాన్ లోదీ తిరుగబడుట, దక్షిణరాజ్యముల మీదికి దాడి
  • కందహార్
  • బల్క్ ప్రదేశము, పోర్చుగీజువారి నణగద్రొక్కుట
  • ముంతాజ్ మహల్
  • షాహజహాన్ సంతానం
  • గోలకొండమీదికి దండు వెడలుట
  • అన్నదమ్ముల కలహములు, షాహజహాన్ యోగ్యత
  • మందిరములు, తాజ్ మహల్
  • మయూరాసనము
  • ఔరంగ్‌జేబ్, ప్రభుత్వ విధానము
  • రాజ్యారోహణము
  • పారసీకరాజు నిగ్రహము
  • హిందువులతో వైరము
  • రాజపుత్రులతో యుద్ధము
  • ఛత్రసాల్ రాజుతో యుద్ధము
  • మహారాష్ట్రులతో యుద్ధము
  • దక్షిణ దిగ్విజయ యాత్ర
  • ఔరంగ్‌జేబ్ యోగ్యత
  • అతని యాదాయము, బహదూర్ షాహ
  • శిఖ్ఖు లోకులతో జగడములు
  • జహాందర్ షాహ
  • ఫరుక్ సియర్
  • మహమద్ షాహ
  • దక్షిణ హైద్రాబాద్
  • నాదిర్ షాహ యొక్క దాడి
  • అహమద్ షాహ
  • రాజ్యము తుత్తునకలగుట
  • రెండవ అలంగీర్
  • షాహ అలం
  • వంశావసానము, సింహావలోకనము
  • ప్రభుత్వము, ప్రజాసౌఖ్యము
  • అప్పటి బాటలు
  • అంచెలు, వర్తకము
  • జనులనీతి, భక్తిప్రధాన మతముల యభివృద్ధి
  • రామానందుడు, కబీర్, చైతన్యుడు
  • వల్లభస్వామి
  • నానక్, సంస్కృత వాజ్మయము
  • దేశభాషల యభివృద్ధి

నాల్గవ ప్రకరణము

మార్చు
దక్షిణములోని మహమ్మదీయ రాజ్యములు
  • బహమనీరాజ్యము, హసన్ గంగూ అల్లావుద్దీన్ షాహ
  • మహమ్మద్ షాహ
  • మహమూద్ షాహ

మూలాలు

మార్చు