మహానంద

1939 తెలుగు సినిమా
మహానంద
(1939 తెలుగు సినిమా)

మహానంద సినిమా పోస్టరుపై మహానంద పాత్రధారి కృష్ణవేణి
దర్శకత్వం టి.మార్కోని
నిర్మాణం మీర్జాపురం రాజా
తారాగణం అద్దంకి శ్రీరామమూర్తి,
సి.కృష్ణవేణి,
కన్నాంబ,
పారుపల్లి సుబ్బారావు,
కుంపట్ల,
పులిపాటి వెంకటేశ్వర్లు,
వి.కోటేశ్వరరావు,
కృత్తివెంటి సుబ్బారావు,
సుందరమ్మ,
బాలసరస్వతి,
లలిత,
రమామణి,
దుర్గాకుమారి
సంగీతం మోతీబాబు
గీతరచన వారణాసి సీతారామశాస్త్రి
ఛాయాగ్రహణం కోట్నీస్
నిర్మాణ సంస్థ జయ ఫిల్మ్స్
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

నటీనటులు

మార్చు
 • సి.కృష్ణవేణి - మహానంద
 • అద్దంకి శ్రీరామమూర్తి - శివుడు
 • సుందరమ్మ - విశ్వమోహిని
 • లలిత - సదానంద
 • బాలసరస్వతి - తుంబ
 • రమామణి - శచీదేవి
 • దుర్గాకుమారి - పుష్పలావిక
 • పారుపల్లి సుబ్బారావు - ఇంద్రుడు
 • కుంపట్ల - జంబుకేశం
 • పులిపాటి వెంకటేశ్వర్లు - నారదుడు
 • వి.కోటేశ్వరరావు - దేవకుడు
 • కృత్తివెంటి సుబ్బారావు - దూల్చంద్

సాంకేతికవర్గం

మార్చు
 • దర్శకుడు: టి.మార్కోని
 • కథ, పద్యాలు, పాటలు: వారణాసి సీతారామశాస్త్రి
 • ఛాయాగ్రహణం: కోట్నీస్
 • సంగీతం: మాస్టర్ మోతీబాబు
 • కూర్పు: వి.రామస్వామి
 • కళ:ఘోడ్‌గావంకర్
 • చిత్ర నిర్మాణ సంస్థ - జయా ఫిలిమ్స్

పాటలు, పద్యాలు

మార్చు

ఈ చిత్రంలోని పాటలు, పద్యాలు వారణాసి సీతారామశాస్త్రి రచించాడు. ఈ చిత్ర నిర్మాణకాలంలో ఇంకా నేపథ్య సంగీతం లేని కారణంగా పాత్రధారులే వీటిని ఆలపించారు.

పాటలు

మార్చు
 1. జయవిశ్వనాథ జయవిశ్వనాథ - సి.కృష్ణవేణి
 2. పూలో పూలో పూలోయమ్మ పూలు - దుర్గాకుమారి
 3. వాసిగాంచె నీదుభక్తి నిష్పలమౌనా సేవాసక్తి - పులిపాటి వెంకటేశ్వరులు
 4. త్రిపురారీ శివకారీ కృపాజలధి శంభూ - రమామణి
 5. సకియ చాల సుదినమె -
 6. కోరికోరి వసించె గొప్ప రాజు చేరి - బాలసరస్వతి
 7. మరచిపోతివా మామా చిన్న మామా - బాలసరస్వతి
 8. తెలియగ లేదు కదా యేమీ బలోన్మాద పూర్ణులీభూమీ -
 9. తేరిచూడుమీ వనశోభ - కృష్ణవేణి, లలిత, బాలసరస్వతి
 10. చేయండమ్మా ధర్మంచేయండి -
 11. భ్రాంతిలో పడనేలా జీవా శాంతితో మనలేవా

పద్యాలు

మార్చు
 1. తనయన్ జారులకిచ్చి ఆ కలిమి చేతన్ తాము జీవించుటల్ - కృష్ణవేణి
 2. కరుణాదూరుడనై శపించితిని గంగాపార్వతీ దేవులిద్దరు - అద్దంకి శ్రీరామమూర్తి
 3. చక్కగా తళతళలాడు చుక్కవోలె - సుందరమ్మ
 4. తేనియలోన నుల్లసిలు తిన్నని మాధురి సాంద్ర చంద్రికా - పులిపాటి వెంకటేశ్వరులు
 5. ఇది ఇల్లాలని వెర్రి నారదుడు తానేమో ప్రశంసింప - పారుపల్లి సుబ్బారావు
 6. అనసూయాది మహాపతివ్రతలచే సత్యంతమున్ - రమామణి
 7. పెద్దపక్షి అరచినట్లు విరగనవ్వు - కుంపట్ల

బయటి లింకులు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=మహానంద&oldid=3028579" నుండి వెలికితీశారు