మహాయానం అనేది కొన్ని బౌద్ధ సాంప్రదాయాల, గ్రంథాల, తత్వాల, ఆచారాల సమ్మేళనం. మహాయాన బౌద్ధం సా.శ.పూ 1 వ శతాబ్దం నుంచి ఇది భారతదేశంలో బౌద్ధమతంలో మరో ప్రముఖ శాఖ అయిన థేరవాదంతో పాటు అభివృద్ధి చెందింది.[1] ఈ సాంప్రదాయం ప్రధాన బౌద్ధ గ్రంథాలను, బోధనలకు ఆమోదిస్తుంది. ఆపై మహాయాన సూత్రాలు, బోధిసత్వుని మార్గం, ప్రజ్ఞాపారమిత లాంటి భావనలను చేర్చింది.[2] మంత్ర సాంప్రదాయమైన వజ్రయానం మహాయానంలో ఉపవిభాగం. వజ్రయానంలో కొన్ని తాంత్రిక సాధనలతో బుద్ధతత్వాన్ని చేరుకోవచ్చు.

అష్టసాహస్రిక ప్రజ్ఞపారమిత సూత్రాలు, మహాయానంలో ముఖ్యమైన పాత్ర మైత్రేయుడి చిత్రం, నలంద

2010 లో జరిపిన ఒక సర్వే ప్రకారం ప్రస్తుతం ఉన్న బౌద్ధమతావలంబీకులలో సింహ భాగం మహాయాన బౌద్ధ సాంప్రదాయానికి చెందిన వారే (తూర్పు ఆసియా మహాయానం 53%, వజ్రయానం 6%) ఉన్నారు. థేరవాద సాంప్రదాయానికి చెందిన వారు 36%. [3]

మూలాలు

మార్చు
 1. Harvey (2013), p. 189.
 2. Harvey (2013), pp. 108-109.
 3. Johnson, Todd M.; Grim, Brian J. (2013). The World's Religions in Figures: An Introduction to International Religious Demography (PDF). Hoboken, NJ: Wiley-Blackwell. p. 36. Archived from the original (PDF) on 20 October 2013. Retrieved 2 September 2013.

ఆధార గ్రంథాలు

మార్చు
 • Akira, Hirakawa; Groner, Paul (editor and translator) (1993). A History of Indian Buddhism. Delhi: Motilal Banarsidass.
 • "Mahayana". Encyclopædia Britannica. Encyclopædia Britannica. 2002.
 • Beal (1871). Catena of Buddhist Scriptures from the Chinese, London, Trübner
 • Harvey, Peter (2013). An Introduction to Buddhism: Teachings, History and Practices
 • Karashima, Seishi, "Was the Așțasāhasrikā Prajñāparamitā Compiled in Gandhāra in Gandhārī?" Annual Report of the International Research Institute for Advanced Buddhology, Soka University, vol. XVI (2013).
 • Lowenstein, Tom (1996). The Vision of the Buddha, Boston: Little Brown, ISBN 1-903296-91-9
 • Schopen, G. "The inscription on the Kusan image of Amitabha and the character of the early Mahayana in India", Journal of the International Association of Buddhist Studies 10, 1990
 • Suzuki, D.T. (1914). "The Development of Mahayana Buddhism", The Monist Volume 24, Issue 4, 1914, pp. 565–581
 • Suzuki, D.T. (1908). Outline of Mahayana Buddhism, Open Court, Chicago
 • Walser, Joseph (2005). Nagarjuna in Context: Mahayana Buddhism and Early Indian Culture, Columbia University Press.
 • Williams, Paul (2008). Mahayana Buddhism: The Doctrinal Foundation, Routledge.
 • Williams, Paul (with Anthony Tribe) (2002) Buddhist Thought: A Complete Introduction to the Indian Tradition. Routledge.
 • Karel Werner; Jeffrey Samuels; Bhikkhu Bodhi; Peter Skilling; Bhikkhu Anālayo; David McMahan (2013). The Bodhisattva Ideal: Essays on the Emergence of Mahayana. Buddhist Publication Society. ISBN 978-955-24-0396-5.
"https://te.wikipedia.org/w/index.php?title=మహాయానం&oldid=4197715" నుండి వెలికితీశారు