మహేంద్రజీత్ సింగ్ మాల్వియా

మహేంద్రజీత్ సింగ్ మాల్వియా (జననం 2 డిసెంబర్ 1960) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 1998లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో బన్స్వారా నియోజకవర్గం నుండి తొలిసారిగా లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికై ఆ తరువాత ఎమ్మెల్యేగా ఎన్నికై రాష్ట్ర మంత్రిగా పని చేశాడు.[1][2]

మూలాలు

మార్చు
  1. "Rajasthan CM allocates portfolios to ministers, retains home and finance". Mint. 22 November 2021.
  2. The Hindu (19 February 2024). "Congress heavyweight Mahendrajeet Singh Malviya joins BJP in Rajasthan" (in Indian English). Retrieved 16 September 2024.