అర్ధోదయము - మహోదయము సముద్రంలో స్నానం చేయడానికి, సముద్ర తీరంలో శ్రాద్ధాదికం జరుపడానికి పవిత్రమైనవి.

పుష్యమాసములో గాని, మాఘమాసములో గాని అమావాస్య - ఆదివారం - వ్యతీ పాతయోగం - శ్రవణ నక్షత్రం కలసివస్తే అది "అర్ధోదయం" అనబడుతుంది. వీనిలో ఒక్కటి అయినా తగ్గితే "మహోదయం" అనబడుతుంది. అనగా మహోదయం కంటే అర్ధోదయం ఎక్కువ విశిష్టం అని అర్థం.

"https://te.wikipedia.org/w/index.php?title=మహోదయము&oldid=2953767" నుండి వెలికితీశారు