మహ్మద్ యూసుఫ్ తరిగామి
మహ్మద్ యూసుఫ్ తరిగామి జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన కుల్గాం నియోజకవర్గం నుండి ఐదుసార్లు శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1][2][3][4][5][6][7]
మహ్మద్ యూసుఫ్ తరిగామి | |||
| |||
జమ్మూ కాశ్మీర్ శాసనసభ సభ్యుడు
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 2024 | |||
ముందు | చుని లేల్ ధామెన్ | ||
---|---|---|---|
నియోజకవర్గం | కుల్గాం | ||
పదవీ కాలం 1996 – 2018 | |||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | తరిగాం గ్రామం, కుల్గాం జిల్లా , జమ్మూ కాశ్మీర్ రాకుమార రాష్ట్రం , భారతదేశం డొమినియన్ (ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతం, భారతదేశంలో ఉంది) | 1949 జూలై 17||
రాజకీయ పార్టీ | సీపీఎం | ||
నివాసం | కుల్గామ్ | ||
వెబ్‌సైటు | [1] |
జననం, విద్యాభాస్యం
మార్చుమహ్మద్ యూసుఫ్ తరిగామి జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం, కుల్గామ్ జిల్లాలో జూన్ 30, 1949న జన్మించాడు. ఆయన కాశ్మీర్‌లో రాజకీయ గందరగోళం కారణంగా బిఎ చివరి సంవత్సరం పరీక్షకు హాజరు కాలేదు.
రాజకీయ జీవితం
మార్చుమహ్మద్ యూసుఫ్ తరిగామి 1967లో తొలిసారిగా జమ్మూ కాశ్మీర్ శాసనసభకు ఎన్నికై ప్రతిపక్ష నేతగా ఉన్నాడు.
ఎన్నికలలో పోటీ
మార్చునియోజకవర్గం | సంవత్సరం | విజేత పేరు | పార్టీ | పోల్ అయిన ఓట్లు (%) | రన్నరప్ | పార్టీ | పోల్ అయిన ఓట్లు (%) |
---|---|---|---|---|---|---|---|
కుల్గాం | 1996 | మహ్మద్ యూసుఫ్ తరిగామి | సీపీఎం | 69.65 | హబీబుల్లా లావే | జనతాదళ్ | 18.09 |
కుల్గాం | 2002 | మహ్మద్ యూసుఫ్ తరిగామి | సీపీఎం | 51.72 | ఘ.నబీ దార్ | జమ్మూ & కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ | 21.45 |
కుల్గాం | 2008 | మహ్మద్ యూసుఫ్ తరిగామి | సీపీఎం | 34.24 | నజీర్ అహ్మద్ లావే | జమ్మూ కాశ్మీర్ పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ | 33.77 |
కుల్గాం | 2014 | మహ్మద్ యూసుఫ్ తరిగామి | సీపీఎం | 38.69 | నజీర్ అహ్మద్ లావే | జమ్మూ కాశ్మీర్ పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ | 38.06 |
కుల్గాం | 2024 | మహ్మద్ యూసుఫ్ తరిగామి | సీపీఎం | 44.86 | సాయర్ అహ్మద్ రేషి | స్వతంత్ర | 34.40 |
మూలాలు
మార్చు- ↑ India Today (8 October 2024). "J&K Election Results 2024: Full list of constituency wise winners" (in ఇంగ్లీష్). Archived from the original on 9 October 2024. Retrieved 9 October 2024.
- ↑ India Today (9 October 2024). "A Communist defeats an Islamist in rare Kashmir election battle" (in ఇంగ్లీష్). Retrieved 14 October 2024.
- ↑ Firstpost (9 October 2024). "Who is Mohammad Yousuf Tarigami, the CPI(M) leader who keeps winning in Kashmir?" (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 14 October 2024.
- ↑ "J&K Election Result: MY Tarigami's 5th win in a row – a defeat for Jamaat-backed politics in Kashmir's Kulgam". 8 October 2024. Retrieved 14 October 2024.
- ↑ News18 (8 October 2024). "J&K's Tarigami Gets His High 'Five': Meet CPM's Lone Fighter From Kulgam Who Has Been Winning Polls Since 1996" (in ఇంగ్లీష్). Retrieved 14 October 2024.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ NT News (9 October 2024). "ముస్లిం ఆధిపత్య ప్రాంతంలో కమ్యూనిస్ట్ జెండా రెపరెపలు.. కుల్గామ్‌లో ఐదోసారి సీపీఎం అభ్యర్థి తరిగామి గెలుపు". Retrieved 14 October 2024.
- ↑ The Times of India (9 October 2024). "5th straight win for CPM's Tarigami in Kulgam". Retrieved 14 October 2024.