మాగనూర్ మండలం, తెలంగాణ రాష్ట్రం, నారాయణపేట జిల్లాకు చెందిన మండలం.[1][2]

మాగనూరు
—  మండలం  —
మహబూబ్ నగర్ జిల్లా పటములో మాగనూరు మండలం యొక్క స్థానము
మహబూబ్ నగర్ జిల్లా పటములో మాగనూరు మండలం యొక్క స్థానము
మాగనూరు is located in తెలంగాణ
మాగనూరు
మాగనూరు
తెలంగాణ పటములో మాగనూరు యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 16°29′48″N 77°29′36″E / 16.496666°N 77.49321°E / 16.496666; 77.49321
రాష్ట్రం తెలంగాణ
జిల్లా మహబూబ్ నగర్
మండల కేంద్రము మాగనూరు
గ్రామాలు 30
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 47,957
 - పురుషులు 23,851
 - స్త్రీలు 24,106
అక్షరాస్యత (2011)
 - మొత్తం 33.65%
 - పురుషులు 44.71%
 - స్త్రీలు 22.70%
పిన్ కోడ్ 509208

ఇది సమీప పట్టణమైన నారాయణపేట నుండి 33 కి. మీ. దూరంలో ఉంది.ఇది మహబూబ్ నగర్ - రాయచూరు ప్రధాన మార్గంలో ఉంది.గతంలో మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న ఈ మండలాన్ని 2019 ఫిబ్రవరి 17 న ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన నారాయణపేట జిల్లాలోకి చేర్చారు.[3]

మండల జనాభాసవరించు

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మండల జనాభా - మొత్తం 47,957 - పురుషులు 23,851 - స్త్రీలు 24,106.అక్షరాస్యుల సంఖ్య 19269.[4]

మండలంలోని రెవిన్యూ గ్రామాలుసవరించు

  1. మాగనూర్
  2. గురురావులింగంపల్లి
  3. ఓబ్లాపూర్
  4. వర్కూరు
  5. కొత్తపల్లి
  6. పుంజనూర్
  7. నేరడిగాం
  8. పెగడబండ
  9. తలంకేరి
  10. వడ్వాట్
  11. అడివిసత్యవరం
  12. ఉజ్జెల్లి
  13. గజరన్‌దొడ్డి
  14. అడివిఖానాపూర్
  15. భైరంపల్లి
  16. కొల్పూర్
  17. పర్మన్‌దొడ్డి
  18. మండిపల్లి
  19. లక్ష్మీపురం
  20. యాబాన్ దొడ్డి

మూలాలుసవరించు

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులు GO. Ms. No. 241, Revenue (DA-CMRF) Department, Date: 11.10.2016  
  2. https://mines.telangana.gov.in/MinesAndGeology/Documents/GO's/New%20District%20Gos/NARAYANPET.PDF
  3. "మరో 2 కొత్త జిల్లాలు". ఈనాడు. మూలం నుండి 17 Feb 2019 న ఆర్కైవు చేసారు. Retrieved 17 Feb 2019.
  4. Census of India 2011, Provisional Population Totals, Anadhra Pradesh, Published by Director of Census Operations AP, Page No.128

వెలుపలి లంకెలుసవరించు