మాగాణి
మాగాణి అనగా సారవంతమైన పుష్కలంగా నీటి సౌకర్యం గల వ్యవసాయ భూమి. ఈ మాగాణి నేలలు ఎక్కువగా చెరువు నీటి పారుదల కింద ఉంటాయి. ఈ మాగాణి నేల వరి పంటకు అనుకూలంగా ఉంటుంది.
![](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/d/d9/Paddy_field_YVSREDDY.jpg/220px-Paddy_field_YVSREDDY.jpg)
![](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/b/bd/Rice_Field.jpg/220px-Rice_Field.jpg)
![](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/9/92/LongjiTerraces.jpg/220px-LongjiTerraces.jpg)
![](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/1/16/Terrace_field_yunnan_china.jpg/220px-Terrace_field_yunnan_china.jpg)
![](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/c/cd/Flooded_paddy_field_in_Wu-chih_Taiwan.jpg/220px-Flooded_paddy_field_in_Wu-chih_Taiwan.jpg)
![](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/c/cc/Shalizar1.jpg/220px-Shalizar1.jpg)
![](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/9/99/Wiktionary-logo-en-v2.svg/40px-Wiktionary-logo-en-v2.svg.png)
Look up మాగాణి in Wiktionary, the free dictionary.
ఇది వ్యవసాయానికి చెందిన మొలక వ్యాసం. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి. |