మాఘ శుద్ధ చతుర్థి

పంచాంగ విశేషాలు
హిందూ కాలగణన
తెలుగు సంవత్సరాలు
తెలుగు నెలలు
ఋతువులు

మాఘ శుద్ధ చతుర్థి అనగా మాఘమాసములో శుక్ల పక్షము నందు చతుర్థి కలిగిన 4వ రోజు.

సంఘటనలుసవరించు

2007

జననాలుసవరించు

2007

మరణాలుసవరించు

2007

పండుగలు, జాతీయ దినాలుసవరించు

  • వరచతుర్థి లేదా కుందచతుర్థి : ఈరోజు ప్రదోషకాలంలో చవితి ఉన్నదే వరచతుర్థి. ఆరోజు పగలంతా ఉపవాసముండి, సాయంత్రం గణపతిని పూజించడం మహోత్తమ ఫలప్రదమని స్కాంద పురాణం చెబుతుంది.[1] దీనినే కుందచతుర్థి అని కూడా అంటారు. ఈరోజు సాయంత్రం శివుని కుంద (మల్లె) పువ్వులతో పూజిస్తే సంపదలు లభిస్తాయి.

బయటి లింకులుసవరించు

  1. భాగవతుల, సుబ్రహ్మణ్యం (2009). ధర్మసింధు. p. 319. {{cite book}}: |access-date= requires |url= (help)