మాటరాని మౌనమిది

మాటరాని మౌనమిది 2022లో తెలుగులో విడుదల కానున్న థ్రిల్లర్ ప్రేమ కథ సినిమా.[1] పిసిర్ గ్రూప్ సమర్పణలో రుద్ర పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మించిన ఈ సినిమాలో మహేష్ దత్తా, సోని శ్రీవాస్తవ, శ్రీహరి ఉదయగిరి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు సుకు పూర్వాజ్ దర్శకత్వం వహించాడు. మాటరాని మౌనమిది సినిమా ఆగస్టు 19న విడుదలైంది.[2][3]

మాటరాని మౌనమిది
దర్శకత్వంసుకు పూర్వాజ్
రచనసుకు పూర్వాజ్
కథసుకు పూర్వాజ్
నిర్మాతవాసుదేవ్ రాజాపంతుల
ప్రభాకర్.డి
తారాగణంమహేష్ దత్త
అర్చన అనంత్
సోని శ్రీవాస్తవ
ఛాయాగ్రహణంచరణ్
కూర్పుజెస్విన్ ప్రభు
సంగీతంఅషీర్ లుక్
నిర్మాణ
సంస్థలు
రుద్ర పిక్చర్స్, పిసిర్ గ్రూప్
విడుదల తేదీ
2022 ఆగస్ట్‌ 19
దేశంభారతదేశం
భాషతెలుగు

సినిమా నిర్మాణం మార్చు

మాటరాని మౌనమిది గ్లింప్స్  టీజర్‌ను ఏప్రిల్ 15న విడుదల చేసి,[4] సినిమాలోని ‘దంపుడు లక్ష్మి’ ఐటమ్ పాటను మే 28న విడుదల చేశారు.[5]

నటీనటులు మార్చు

 • మహేష్ దత్త
 • సోని శ్రీవాస్తవ
 • అర్చన అనంత్
 • సుమన్ శెట్టి
 • సంజీవ్
 • శ్రీహరి

సాంకేతిక నిపుణులు మార్చు

 • బ్యానర్: రుద్ర పిక్చర్స్
 • నిర్మాత: వాసుదేవ్ రాజాపంతుల, ప్రభాకర్.డి
 • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సుకు పూర్వాజ్
 • సంగీతం: అషీర్ లుక్
 • సినిమాటోగ్రఫీ: శివరామ్ చరణ్

మూలాలు మార్చు

 1. Eenadu (8 July 2022). "ఓ కొత్త ప్రేమకథతో." Archived from the original on 1 August 2022. Retrieved 1 August 2022.
 2. V6 Velugu (27 July 2022). ""మాటరాని మౌనమిది" మూవీ రిలీజ్ డేట్ ఖారారు". Archived from the original on 1 August 2022. Retrieved 1 August 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
 3. Sakshi (19 August 2022). "'మాటరాని మౌనమిది 'మూవీ రివ్యూ". Archived from the original on 19 August 2022. Retrieved 19 August 2022.
 4. Mana Telangana (15 April 2022). "'మాటరాని మౌనమిది' చిత్ర గ్లింప్స్ విడుదల". Archived from the original on 1 August 2022. Retrieved 1 August 2022.
 5. Sakshi (28 May 2022). "ట్రెండింగ్‌లో 'దంపుడు లక్ష్మి' స్పెషల్‌ సాంగ్‌". Archived from the original on 1 August 2022. Retrieved 1 August 2022.