మాడ్యూల్ చర్చ:Main
తాజా వ్యాఖ్య: బహువచనాల తెలుగీకరణ టాపిక్‌లో 6 సంవత్సరాల క్రితం. రాసినది: Criticpanther
బహువచనాల తెలుగీకరణ
మార్చుబహువచనాలకు అనుకూలతను చేర్చడం జరిగింది.
ఆంగ్ల పదాలలో "s" మాత్రం చేరిస్తే బహువచనం అవుతుంది.
ఉదా: article(s), page(s)
కానీ తెలుగు పదాలు ఒక విధంగా వున్నప్పుడు అది కష్టం. ఉదా:
వ్యాసం --> వ్యాసాలు అవుతుంది పుట --> పుటలు అవుతుంది
కానీ, వ్యాసం, విరసం, కష్టం (అంటే అం వున్నప్పుడు) వీటికి సంధి మారుతుంది. చాలా పదాలకు దీనికి "అం" బదులు "ము" వాడటం చేత నివారించ వచ్చు. ఇది కేవలం, ప్రోగ్రామింగ్ లో మాత్రమే ఇబ్బంది రాసేటప్పుడు ఎమీ ఉండదనుకోండి. కాబట్టి "వ్యాసం" ని మాడ్యుల్ లో వుంటే "వ్యాసము" గా మార్చాను. వ్యాసము(లు) బానే ఉంది అనుకుంటా, ఎవరికైనా అభ్యంతరుము వుంటే చెప్పండి. వ్యాసాలు గా మారుస్తాను.
ఉదాహరణలకు డాక్(doc) చూడండి.