మాదేటి రాజాజీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన చిత్రకారుడు.

మాదేటి రాజాజీ
మాదేటి రాజాజీ చిత్రకారుడు
జననం(1937-09-03)1937 సెప్టెంబరు 3
అనకాపల్లి, విశాఖ జిల్లా
ప్రసిద్ధిచిత్రకారుడు

మాదేటి రాజాజీ 1937, సెప్టెంబర్ 3న విశాఖ జిల్లా అనకాపల్లి లోని ఒక మధ్య తరగతి కుటుంబంలో జన్మించాడు.

చిత్రకళా ప్రస్థానం

మార్చు

ప్రముఖ చిత్రకారుడు వరదా వెంకట రత్నం దగ్గర చిత్రకళాభ్యాసం చేసి, తదుపరి బొంబాయి జె.జె. స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ లో చేరి మ్యూరల్ డ్రాయింగ్స్ లో డిగ్రీ పొందాడు. 1960 నుండి మరణించే వరకు రాజమండ్రి దామెర్ల రామారావు ప్రభుత్వ చిత్ర కళాశాల నందు చిత్రకళోపన్యాసకుడిగా పనిచేశాడు.

పురస్కారాలు

మార్చు

దాదాపుగా 300 లకు పైగా పెయింటింగ్స్ వేసిన రాజాజీ అనేక పురస్కారాలు అందుకున్నాడు. తూలిక అనే పత్రికను నడిపారు.

  • 1975 ప్రపంచ తెలుగు మహాసభలలో ప్రభుత్వ సత్కారం

ఇతర విషయాలు

మార్చు

చిన్నతనం నుంచే సామాజిక అంశాలపై అవగాహనతో పెరిగిన జగన్ బ్యాంక్ ఉద్యోగిగా ట్రైబల్ ఏరియాల్లో పనిచేసే సమయంలో గిరిజనుల జీవితాలను దగ్గర నుండి చూసి, స్పూర్తిని పొంది… ఒక చిత్రకారుడిగా తనకున్న ప్రతిభను ప్రాయోజిత చిత్రాలుగా మరల్చి జన జాగృతం చేశాడు.


మూలాలు

మార్చు

https://64kalalu.com/traibal-artist-bonda-jaganmohanrao/

వెలుపలి లంకెలు

మార్చు