మాధవపెద్ది
మాధవపెద్ది తెలుగువారి సమాజంలో ఒక ఇంటి పేరు.
- మాధవపెద్ది కాళిదాసు, న్యాయవాది.
- మాధవపెద్ది సత్యం - సినిమా గాయకుడు.
- మాధవపెద్ది వెంకటరామయ్య - రంగస్థల, సినిమా వటుడు
- మాధవపెద్ది బుచ్చి సుందరరామశాస్త్రి - కవి, గాయకులు.
- మాధవపెద్ది గోఖలే - కళాదర్శకుడు
- మాధవపెద్ది జానకిరామయ్య, క్రీడాకారుడు.
- మాధవపెద్ది రమేశ్ చంద్ర, గాయకులు.
- మాధవపెద్ది రాంగోపాల్, నటులు.