మానవులు ఒకరి చేతులు ఒకరు పట్టుకొని ఒక పెద్ద హారం వలె ఏర్పడటాన్ని మానవహారం అంటారు. మానవులు సంఘటితంగా తమ మనోభావాలను తెలియజేయడానికి, ఏదైనా సంఘటనలపై నిరసనలు తెలియజేయడానికి అనేక మంది మానవులు చైన్ లింకులు వలె ఒకరి చేతులు ఒకరు పట్టుకొని ఒక పెద్ద హారం వలె ఏర్పడి తమ సందేశాలను సమాజానికి తెలియజేస్తారు.

మానవహారం
"https://te.wikipedia.org/w/index.php?title=మానవహారం&oldid=2967206" నుండి వెలికితీశారు