మానవుడు మహనీయుడు

(మానవుడే మహనీయుడు నుండి దారిమార్పు చెందింది)

మానవుడు మహనీయుడు 1980లో విడుదలైన తెలుగు సినిమా. ఉషశ్రీ మువీస్ పతాకంపై సి.సత్యనారాయణ, సుధీర్ కుమార్ అగర్వాల్ నిర్మించిన ఈ సినిమాకు పి.చంద్రశేఖర రెడ్డి దర్శకత్వం వహించాడు. శోభన్ బాబు, సుజాత ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు కె.చక్రవర్తి సంగీతాన్నందించాడు.[1]

మానవుడు - మహనీయుడు
(1980 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం పి.చంద్రశేఖరరెడ్డి
తారాగణం శోభన్ బాబు ,
సుజాత ,
నూతన్ ప్రసాద్
సంగీతం కె. చక్రవర్తి
భాష తెలుగు

తారాగణం

మార్చు
  • శోభన్ బాబు,
  • సుజాత,
  • రీనా,
  • నూతన్ ప్రసాద్,
  • జయమాలిని,
  • హలం,
  • రాళ్ళపల్లి
  • జయ విజయ,
  • లక్ష్మి కాలా,
  • అర్జా జనార్దన రావు,
  • ఝాన్సీ

సాంకేతిక వర్గం

మార్చు
  • కథ, చిత్రానువాదం: ఉషశ్రీ
  • సంభాషణలు: పరుచురి
  • సాహిత్యం: సి.నారాయణ రెడ్డి, ఉషశ్రీ, పరుచురి గోపాలకృష్ణ
  • సంగీతం: చక్రవర్తి
  • ఛాయాగ్రహణం: జె.సత్యనారాయణ
  • కూర్పు: అంకి రెడ్డి
  • కళ: పి.సాయికుమార్
  • నృత్యాలు: తార
  • కాస్ట్యూమ్స్: బాలకృష్ణ
  • మేకప్: రాజేశ్వర రావు
  • సహ నిర్మాతలు: సి.సత్యనారాయణ, సుధీర్ కుమార్ అగర్వాల్
  • నిర్మాతలు: పిజె ప్రభాకరారెడ్డి, కైలాష్ చంద్ర అగర్వాల్
  • దర్శకుడు: పి.చంద్రశేఖరరెడ్డి
  • బ్యానర్: ఉషాశ్రీ మూవీస్
  • విడుదల తేదీ: డిసెంబర్ 5

పాటల జాబితా

మార్చు

1 కాంతి కలశం తొణికిందా, రచన: ఉషశ్రీ, గానం.పులపాక సుశీల

2.కుక్కతోక పట్టి గొదావరి ఈదితే, రచన: పరుచూరి గోపాలకృష్ణ, గానం.శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం

3.చిక్ చిక్ చిక్కు చిన్నప్ప వళ్ళు, రచన: పరుచూరి గోపాలకృష్ణ, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల

4 . చూడు చూడు తట్టి చూడు గుండెతలపు, రచన: పరుచూరి గోపాలకృష్ణ, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల

5.దాగుడు మూతలు దండా కోరు దాచిన అందాలు , గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల కోరస్

6.రంగా పాండురంగ రారా చిలిపి దొంగ, రచన: ఉషశ్రీ, గానం.పి. సుశీల .

మూలాలు

మార్చు
  1. "Manavudu Mahaniyudu (1980)". Indiancine.ma. Retrieved 2020-09-04.

2.ghantasala galaamrutamu , kolluri bhaskarrao blog.

బాహ్య లంకెలు

మార్చు