మానవ్ గోహిల్ (జననం 9 నవంబర్ 1974[2]) భారతదేశానికి టెలివిజన్, సినిమా నటుడు.

మానవ్ గోహిల్
జననం (1974-11-09) 1974 నవంబరు 9 (వయసు 49)
సురేంద్రనగర్, గుజరాత్, భారతదేశం
వృత్తినటి
జీవిత భాగస్వామి[1]
పిల్లలు1

సినిమాలు మార్చు

  • చోరీ చోరి (2003)
  • సప్తపది (2013) - సిద్ధార్థ్ సంఘ్విగా
  • లవ్ యూ సోనియే (2013) – పర్మీందర్ (అతిథి పాత్ర)
  • ధాంత్య ఓపెన్ (2017) – ప్రకాష్ షా
  • సూపర్ 30 (2019) – పురుషోత్తమ్‌
  • బాఘీ 3 (2020) – ఆసిఫ్‌
  • త్రిభంగా (2021) – రాఘవ

టెలివిజన్ మార్చు

సంవత్సరం షో పాత్ర గమనికలు
2000 సి.ఏ.టి.ఎస్ ఎపిసోడ్ 1 ఎపిసోడిక్ పాత్ర
2000–2001 చూడియన్ సపోర్టింగ్ రోల్
కహానీ ఘర్ ఘర్ కియీ విక్రమ్
2001–2002 క్కుసుమ్ విశాల్ మెహ్రా
కసౌతి జిందగీ కే ప్రవీణ్ సేన్‌గుప్తా
2003 కహానీ టెర్రీ మెర్రీ ధృవ్ ప్రధాన పాత్ర
స్స్ష్హ్...కోయ్ హై కెప్టెన్ కిషన్ సపోర్టింగ్ రోల్
సారా ఆకాష్ ఫ్లైట్ లెఫ్టినెంట్ జతిన్ గోహిల్
2003–2004 మన్షా రోహిత్ ప్రధాన పాత్ర
2004–2005 సి.ఐ.డి ఇన్‌స్పెక్టర్ దక్ష్ సపోర్టింగ్ రోల్
ఆయుష్మాన్ డా. మయాంక్
ఇస్సే కెహ్తే హై గోల్మాల్ ఘర్ ప్రధాన పాత్ర
2005 సి.ఐ.డి : స్పెషల్ బ్యూరో ఇన్‌స్పెక్టర్ దక్ష్ సపోర్టింగ్ రోల్
ఫేమ్ గురుకులం హోస్ట్ రియాలిటీ  షో
కైసా యే ప్యార్ హై అంగద్ డిటెక్టివ్ స్నేహితుడు ఎపిసోడిక్ పాత్ర
2005–2006 రీమిక్స్ దేబాశిష్ మిత్ర సపోర్టింగ్ రోల్
2006 సర్కార్:రిష్టన్ కి అంకహీ కహానీ లక్ష పండిట్
ఫియర్ ఫ్యాక్టర్ ఇండియా పోటీదారు
వైదేహి నీల్ అగ్నిహోత్రి ప్రధాన పాత్ర
నాచ్ బలియే 2 పోటీదారు
2007 బేటియాన్ అప్నీ యా పరాయ ధన్ కరణ్ బాలి
సారర్తి న్యాయవాది శ్యామ్ సపోర్టింగ్ రోల్
లక్కీ ప్రొఫెసర్ మోహిత్ నందా ఎపిసోడిక్ పాత్ర
2007–2008 నాగిన్ నాగరాజు అతిధి పాత్ర
2008 బురా నా మనో హోలీ హై గ్రాండ్ ఫినాలే పెర్ఫార్మర్
2010 అగ్లే జనమ్ మోహే బితియా హీ కీజో డాక్టర్ శైలేంద్ర కుమార్ సపోర్టింగ్ రోల్
2012–2014 బడ్డీ ప్రాజెక్ట్ అనిరుద్ధ్ "జంగ్లీ" జైట్లీ
2013 లఖోన్ మే ఏక్ మహేష్ / కైలాష్ సత్యార్థి
అదాలత్ అభినవ్ షెకావత్
సావధాన్ ఇండియా డానీ
ఖుబూల్ హై సంజయ్ మెహతా
2013–2014 దేవోన్ కే దేవ్...మహాదేవ్ అంధక
ఖేల్తీ హై జిందగీ ఆంఖ్ మిచోలీ సంజయ్ మెహతా ప్రధాన పాత్ర
2014–2015 బాక్స్ క్రికెట్ లీగ్ పోటీదారు
2014–2016 యమ్ హై హమ్ యమరాజ్ ప్రధాన పాత్ర
2015 తుజ్సే నరాజ్ నహిం జిందగీ హోస్ట్
బడి దూర్ సే ఆయే హైన్ యమరాజ్ అతిథి
2016 బాక్స్ క్రికెట్ లీగ్ పోటీదారు
ఖిడ్కి అలోక్‌నాథ్ త్రిపాఠి
చిడియా ఘర్ మానవ్ అతిధి పాత్ర
2017–2020 తెనాలి రామ కృష్ణదేవరాయ ప్రధాన పాత్ర
2019 కేసరి నందన్ హనుమంత్ సింగ్ ప్రధాన పాత్ర
2020–2021 షాదీ ముబారక్ కీర్తన్ తిబ్రేవాల్ (KT) ప్రధాన పాత్ర
2021-2022 కామ్నా వైభవ్ కపూర్ ప్రతికూల పాత్ర

మూలాలు మార్చు

  1. The Indian Express (11 August 2017). "Marriage is a lifelong commitment: Manav Gohil" (in ఇంగ్లీష్). Archived from the original on 12 August 2022. Retrieved 12 August 2022.
  2. "Happy Birthday to Manav, Shalini, Payal, Malhar, Pankaj and Tanvi". www.tellychakkar.com. 9 November 2012. Archived from the original on 11 November 2012. Retrieved 2012-11-25.

బయటి లింకులు మార్చు