మామడ మండలం (నిర్మల్ జిల్లా)
తెలంగాణ, నిర్మల్ జిల్లా లోని మండలం
మామడ మండలం, తెలంగాణ రాష్ట్రం, నిర్మల్ జిల్లాకు చెందిన మండలం.[1] మండల కేంద్రం మామడ. ఇది సమీప పట్టణమైన నిర్మల్ నుండి 19 కి. మీ. దూరంలో ఉంది.2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం ఆదిలాబాద్ జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం నిర్మల్ రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలంలో 33 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అందులో 4 నిర్జన గ్రామాలు.
మామడ మండలం | |
— మండలం — | |
తెలంగాణ పటంలో నిర్మల్ జిల్లా, మామడ మండలం స్థానాలు | |
అక్షాంశరేఖాంశాలు: 19°06′00″N 78°32′00″E / 19.1000°N 78.5333°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | నిర్మల్ జిల్లా |
మండల కేంద్రం | మామడ |
గ్రామాలు | 28 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
జనాభా (2011) | |
- మొత్తం | 32,303 |
- పురుషులు | 15,570 |
- స్త్రీలు | 16,732 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 39.45% |
- పురుషులు | 53.42% |
- స్త్రీలు | 26.42% |
పిన్‌కోడ్ | 504310 |
గణాంక వివరాలు
మార్చు2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మండల జనాభా - మొత్తం 32,303 - పురుషులు 15,570 - స్త్రీలు 16,732.
2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 304 చ.కి.మీ. కాగా, జనాభా 32,303. జనాభాలో పురుషులు 15,570 కాగా, స్త్రీల సంఖ్య 16,733. మండలంలో 7,698 గృహాలున్నాయి.[3]
మండలం లోని గ్రామాలు
మార్చురెవెన్యూ గ్రామాలు
మార్చు- పులిమడుగు
- తాండ్ర
- వస్తాపూర్
- రాంపూర్
- రాసిమట్ల
- గయాడ్పల్లి
- బూర్గుపల్లి
- కిషన్రావుపేట్
- పరిమండల్
- ఆరేపల్లి
- లింగాపూర్
- రైదారి
- కప్పన్‌పల్లి
- దిమ్మదుర్తి
- కొత్త సంగ్వి (ఆర్.సి)
- మామడ
- కొత్త లింగంపల్లి (అర్.సి)
- కోరటికల్
- చండారం
- బండల్ ఖానాపూర్
- పోతారం
- అనంత్పేట్
- కొత్త తింబరేణి ఆర్.సి)
- ఆదర్శనగర్ (ఆర్.సి) కొత్తూరు
- కమల్‌కోట్
- పొంకల్
- నల్దుర్తి
- దేవతాపూర్
- వెంకటాపూర్
గమనిక:నిర్జన గ్రామాలు నాలుగు పరిగణనలోకి తీసుకోలేదు
మూలాలు
మార్చు- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 223 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ "నిర్మల్ జిల్లా" (PDF). తెలంగాణ ప్రభుత్వ గనుల శాఖ. Archived (PDF) from the original on 2022-01-06. Retrieved 2021-01-06.
- ↑ "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.