మామిడికుదురు మండలం

ఆంధ్రప్రదేశ్, డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా మండలం
(మామిడికుదురు మండడలం నుండి దారిమార్పు చెందింది)


మామిడికుదురు మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోనికోనసీమ జిల్లాకు చెందిన ఒక మండలం.[3]OSM గతిశీల పటము

ఆంధ్రప్రదేశ్ మండలం
పటం
Coordinates: 16°30′11″N 81°55′08″E / 16.503°N 81.919°E / 16.503; 81.919
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాకోనసీమ జిల్లా
మండల కేంద్రంమామిడికుదురు
విస్తీర్ణం
 • మొత్తం80 కి.మీ2 (30 చ. మై)
జనాభా
 (2011)[2]
 • మొత్తం70,639
 • జనసాంద్రత880/కి.మీ2 (2,300/చ. మై.)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి989

గణాంకాలు

మార్చు

2011 భారత జనాభా లెక్కల ప్రకారం మండల పరిధిలోని జనాభా - మొత్తం 70,639 - అందులో పురుషులు 35,506 - స్త్రీలు 35,133 మంది ఉన్నారు.

మండలంలోని గ్రామాలు

మార్చు

రెవెన్యూ గ్రామాలు

మార్చు
  1. పెదపట్నం (మామిడికుదురు)
  2. అప్పనపల్లి
  3. బొట్లకుర్రు దొడ్డవరం
  4. పాశర్లపూడి
  5. మామిడికుదురు
  6. పెదపట్నంలంక
  7. నగరం
  8. మొగలికుదురు
  9. గెద్దాడ
  10. ఈదరాడ
  11. మాకనపాలెం
  12. లూటుకుర్రు
  13. పాశర్లపూడిలంక
  14. అదుర్రు
  15. కొమరాడ
  16. మగటపల్లి
  17. గొగన్నమఠం

కుగ్రామాలు

మార్చు
  • ముత్యాలపాలెం

మూలాలు

మార్చు
  1. "District Handbook of Statistics - East Godavari District - 2019" (PDF). Retrieved 10 ఏప్రిల్ 2022.
  2. CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, EAST GODAVARI, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972942, archived from the original (PDF) on 23 September 2015
  3. "Villages & Towns in Mamidikuduru Mandal of East Godavari, Andhra Pradesh". www.census2011.co.in. Retrieved 2021-06-05.

వెలుపలి లంకెలు

మార్చు