మాయదారి మనుషులు
మాయదారి మనుషులు 1979లో విడుదలైన తెలుగు సినిమా. శ్రీ లక్ష్మీ వినాయక ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ కింద ఎం.ఎస్.ఎన్.చార్యులు నిర్మించిన ఈ సినిమాకు ఎస్.పి.ఆర్.ప్రసాద్ దర్శకత్వం వహించాడు. ఈ చిత్రానికి చెళ్లపిళ్ళ సత్యం సంగీతాన్నందించాడు.[1]
మాయదారి మనుషులు (1980 తెలుగు సినిమా) | |
నిర్మాణ సంస్థ | శ్రీ లక్ష్మీ వినాయక ఆర్ట్ ప్రొడక్షన్స్ |
---|---|
భాష | తెలుగు |
తారాగణం
మార్చుసాంకేతిక వర్గం
మార్చు- కథ: ఎం.సరొజినీదేవి
- మాటలు: శంకర్ నారాయణ
- పాటలు: సి.నారాయణరెడ్డి
- నేపథ్యగానం:రామకృష్ణ, ఎస్.జానకి
- సంగీతం: చెల్లపిళ్ళ సత్యం
- నృత్యం: లక్ష్మీనారాయణ, గొపాల్
- స్టంట్స్:భూమానంద్
- మేకప్: వి.సత్యనారాయణ
- కళ:ముద్దుకృష్ణారావు, నాగరాజు
- స్టిల్స్: రాజావీర్
- ఛాయాగ్రహణం: అశ్వనీనాయుడు
- కూర్పు: ఎం.దేవేంద్రనాథ్
- నిర్మాత:ఎం.ఎస్.ఎన్.చార్యులు
- స్క్రీన్ ప్లే, దర్శకత్వం: ఎస్.పి.ఆర్.ప్రసాద్
మూలాలు
మార్చు- ↑ "Mayadari Manusulu (1979)". Indiancine.ma. Retrieved 2021-03-29.