మాయదారి మల్లిగాడు

మాయదారి మల్లిగాడు 1973 అక్టోబరు 5న విడుదలైన తెలుగు సినిమా. రవి కళామందిర్ పతాకంపై ఆదుర్తి బాస్కర్, ఎం.ఎస్.ప్రసాద్ లు నిర్మించిన ఈ సినిమాము ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వం వహించాడు. ఘట్టమనేని కృష్ణ, మంజుల ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ సినిమాకు కె.వి.మహదేవన్ సంగీతాన్నందించాడు.[1]

మాయదారి మల్లిగాడు
(1973 తెలుగు సినిమా)
Mayadari Malligadu (1973) Poster Design.jpg
సినిమా పోస్టర్
దర్శకత్వం ఆదుర్తి సుబ్బారావు
కథ సత్యానంద్
తారాగణం కృష్ణ,
మంజుల (నటి)
మాడా
సంగీతం కె.వి.మహదేవన్
నిర్మాణ సంస్థ శ్రీ పద్మాలయా మూవీస్
భాష తెలుగు

తారాగణంసవరించు

  • ఘట్టమనేని కృష్ణ
  • మంజుల విజయకుమార్
  • అంజలీ దేవి
  • జయంతి
  • ప్రసన్న రాణి
  • నాగభూషణం
  • బి. పద్మనాభం
  • సాక్షి రంగారావు
  • మాస్టర్ రాము
  • పి. వెంకటేశ్వరరావు
  • కె.వి. చలం
  • మాడా
  • జగ్గారావు
  • సి.హెచ్. కృష్ణ మూర్తి
  • మనోహర్
  • ఎం.వి. రమణ
  • కె.జె. సారధి
  • కె.కె. శర్మ
  • మల్లాది
  • డాక్టర్ రమేష్
  • వీరభద్రరావు
  • విజయ్
  • సుధాకర్
  • రత్నశ్రీ
  • భీమరాజు
  • కొండ శేషగిరి రావు
  • సంపూర్ణ
  • కాంతారావు
  • కృష్ణంరాజు
  • చంద్రమోహన్
  • ధూళీపాల

సాంకేతిక వర్గంసవరించు

దర్శకత్వం: అదుర్తి సుబ్బారావు

స్టూడియో: రవి కలమండిర్

నిర్మాత: అదుర్తి భాస్కర్, ఎం.ఎస్. ప్రసాద్;

ఛాయాగ్రాహకుడు: కె.ఎస్. రామకృష్ణారావు;

కూర్పు: అదుర్తి హరనాథ్;

స్వరకర్త: కె.వి. మహదేవన్;

గీత రచయిత: ఆచార్య ఆత్రేయ, కోసరాజు రాఘవయ్య చౌదరి

విడుదల తేదీ: అక్టోబర్ 5, 1973

పాటలు[2]సవరించు

  1. మల్లెపందిరి నీడలోన జాబిల్లి మంచమేసి ఉంచినాను జాబిల్లి - పి.సుశీల
  2. తలకి నీళ్ళోసుకుని కురులార బెట్టుకుని
  3. వస్తావెళ్ళొస్తా మాళ్ళెప్పుడొస్తా
  4. నవ్వుతూ బతకాలిరా

మూలాలుసవరించు

  1. "Mayadari Malligadu (1973)". Indiancine.ma. Retrieved 2020-08-31.
  2. డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.

బాహ్య లంకెలుసవరించు