మాయావి 1976లో విడుదలైన తెలుగు సినిమా. ఇది కన్నడం నుండి తెలుగులోకి విడుదల చేయబడిన డబ్బింగ్ సినిమా.[1] ఈ సినిమాకు రాజ్ కుమార్ దర్శకత్వం వహించాడు.[2]

మాయావి
(1976 తెలుగు సినిమా)
సంగీతం చెళ్ళపిళ్ళ సత్యం
గీతరచన డి.కృష్ణమూర్తి
నిర్మాణ సంస్థ బాపు ఫిల్మ్స్
భాష తెలుగు

పాటలు మార్చు

  1. దూరాకాశ వీధుల్లో తారాదీపాలు భారమైన గుండెల్లో ఆరని దీపాలు - రచన : దేవులపల్లి కృష్ణశాస్త్రి

మూలాలు మార్చు

  1. "Mayavi (1980)". Indiancine.ma. Retrieved 2022-06-06.
  2. Rajadhyaksha, Ashish; Willemen, Paul (2014-07-10). Encyclopedia of Indian Cinema (in ఇంగ్లీష్). Routledge. ISBN 978-1-135-94318-9.
"https://te.wikipedia.org/w/index.php?title=మాయావి&oldid=3574938" నుండి వెలికితీశారు