మారన్ (నటుడు) భారతదేశానికి చెందిన తమిళ సినిమా నటుడు, గాయకుడు. ఆయన తమిళనాడు రాష్ట్రం, చెంగల్పట్టు జిల్లా, నత్తం గ్రామంలో జన్మించాడు.

మారన్
జననం
మరణం12 మే 2021 (వయస్సు 48) [1]
చెంగల్పట్టు, తమిళనాడు, భారతదేశం
జాతీయత భారతదేశం
వృత్తినటుడు, గాయకుడు
సుపరిచితుడు/
సుపరిచితురాలు
గిల్లి సినిమా

సినీ జీవితం మార్చు

మారన్ 2002లో ఎజ్హుమలై చిత్రం ద్వారా సినీ రంగంలోకి అడుగు పెట్టాడు. అందులో అతడు చిన్న పాత్ర పోషించాడు. ఆయన 2004లో విజయ్‌ నటించిన ‘గిల్లి’ చిత్రం ద్వారా మంచి పేరు సంపాదించాడు. మారన్ 2006లో ‘తలైనగరం’ చిత్రంలో వడివేలు పక్కనే రౌడీగా కనిపిస్తూ హాస్యాన్ని పండించాడు. [2] ఆయన చివరి చిత్రం సర్పట్ట పరంబరాయ్ సినిమా రిలీజ్ కావాల్సివుంది.

నటించిన సినిమాలు మార్చు

సంవత్సరం సినిమా భాషా పాత్ర ఇతర విషయాలు
2002 ఎజ్హుమలై తమిళ్
2004 ఘిల్లి తమిళ్ ఆదివాసీ [3]
2006 ‘డిష్యూం తమిళ్
2006 తలైనగరం తమిళ్ వడివేలు పక్కన రౌడీగా [4]
2008 కురువి తమిళ్
2009 వేట్టైక్కారన్‌ తమిళ్
2010 బాస్ ఎంగిరా భాస్కరన్ తమిళ్
2018 కేజీఎఫ్‌ - 1 కన్నడ
రిలీజ్ కావాల్సివుంది సర్పట్ట పరంబరాయ్ తమిళ్

మూలాలు మార్చు

  1. Hindustan Times (12 May 2021). "Tamil actor Maran dies of Covid-19 at 48". Hindustan Times (in ఇంగ్లీష్). Archived from the original on 13 మే 2021. Retrieved 13 May 2021.
  2. Andhrajyothy (13 May 2021). "మరో హాస్యనటుడిని కాటేసిన కరోనా". www.andhrajyothy.com. Archived from the original on 13 మే 2021. Retrieved 13 May 2021.
  3. India Today, Janani K. (12 May 2021). "Ghilli actor Maran dies of Covid-19 at 48 in Chengalpet" (in ఇంగ్లీష్). Archived from the original on 13 మే 2021. Retrieved 13 May 2021.
  4. The New Indian Express (12 May 2021). "Tamil actor Maaran of 'Ghilli' and 'Thalainagaram' fame passes away". The New Indian Express. Archived from the original on 13 మే 2021. Retrieved 13 May 2021.